Romance * * * ప్రేమ తరంగం * * *

Member

0

0%

Status

Offline

Posts

832

Likes

265

Rep

0

Bits

1,728

5

Years of Service

LEVEL 1
50 XP
ప్రేమ తరంగం............

హలో ఫ్రెండ్స్
కొత్త కథతో రేపటినుండి రాబోతున్నాను.....ఈ రోజే రిజిస్టర్ అయ్యాను.....

ప్రేమకు వయసుతో సంబంధం లేదు......కావలసింది కమ్యూనికేషన్ ......
 
OP
nani3567
Member

0

0%

Status

Offline

Posts

832

Likes

265

Rep

0

Bits

1,728

5

Years of Service

LEVEL 1
50 XP
"నీకు ముందే చెప్పను కదరా ...ఎన్ని సార్లు చెప్పిన కూడా వినిపించుకోలేదు.....ముందు నువ్వు పెళ్లి చేసుకొని మీ చెల్లళ్ళకి పెళ్లి చేయమని.....విన్నావా నా మాట.....ఇప్పుడు చూడు....." అంటూ సాకేత్ ని నిలదీసాడు నందు.
"అది కాదురా....."అంటూ సాకేత్ కల్పించుకొంటుంటే, " జస్ట్ షట్ అప్ .....నిన్ను చూస్తుంటే చాల బాధ గా ఉంది రా...నీ వయసులో ఉన్న వాళ్ళందరం పిల్ల పాపలతో కలకల లాడుతుంటే ....నువ్వేమో ఏ అచ్చట ముచ్చట లేక.....ఇలా....." అని బాధగా అన్నాడు నందు. "అయిపోయింది ఎదో అయిపోయింది కదా.....గతాన్ని తవ్వుకొని ఎం లాభం ....ఇప్పుడు ఎం చేయమంటావో అది చెప్పు....." నెక్స్ట్ ఎం చేయాలో అర్ధం కాక సాకేత్. "ఏముంది కొన్ని రోజులు నువ్వు వీళ్ళందరికీ దూరంగా ఉండు ...అప్పుడు గాని నీ విలువ వాళ్ళకి తెలియదు....." అంటూ చాల సింపుల్ గ తేల్చి చెప్పాడు నందు. సాకేత్ కొంచెం అలోచించి "ఓ పని చేయనా..... వైజాగ్ కొత్త బ్రాంచ్ పెట్టారు కదా రీసెంట్ గా ...దానికి ఇంచార్జి గా వెళ్ళమని బాస్ చంపుతున్నాడు.....వెళ్ళనా....." అన్నాడు సాకేత్. నందు కొంచెం సేపు ఆలోచింది. "ప్రస్తుతానికి ఇదే బెటర్ ఆప్షన్ లా ఉంది....అలాగే కానివ్వు.....కానీ.....చిన్నప్పటినుండి కలిసి తిరిగాము....ఇప్పుడు నువ్వు వెళ్తాను అంటూ ఉంటె బాధగా ఉంది రా..." అన్నాడు నందు బాధ పడుతూ. నందు బుజం మీద చేయి వేసి అనునయంగా రాస్తూ "నిన్ను వదిలి వెళ్ళాలి అంటే నాకు కూడా చాల బాధ గానే ఉంది...కానీ నాకు కూడా ఎందుకో అందరికి దూరంగా ....కొత్త ప్రదేశం వెళ్లాలని అనిపిస్తుంది రా...ఐన ఎంత దూరం ....ఎప్పుడు కలవాలంటే అప్పుడు కలవొచ్చు.....రాత్రి బస్సు ఎక్కితే ఉదయం దిగేంత దూరమే కదా...."అన్నాడు సాకేత్.
 

56,098

Members

321,289

Threads

2,691,961

Posts
Newest Member
Back
Top