Adultery JOINT FIRM

OP
soxidam
Member

0

0%

Status

Offline

Posts

595

Likes

183

Rep

0

Bits

0

5

Years of Service

LEVEL 1
15 XP
ముండా సరసం.. ముద్దు పెట్టు కోవడానికి ఎక్కడా చోటు లేనట్టు ఏమిటది? కాళ్లు కాస్త ఎడం గా జరుపు కుంటూ గోము గా అంది.

మరు క్షణం శక్తి వంత మయిన అయిస్కాంతాని కి లటుక్కున ఆకర్షింపబడిన ఇనప ముక్కల్లా దల సరిగా ఉబెత్తు గా ఉన్న ఆమె రెమ్మలకు చటుక్కున అంటుకు పోయాయి అతని అధరాలు.ఈ సారి ఏమన డాని కి పాలు పోక నోరెళ్లబెట్టింది పద్మ.

గజ్జల్లో నునువెచ్చగా తగులుతున్న అతని నిశ్వాసాల గాలి అమెను గిలిగింతలు పెట్ట సాగింది. రెమ్మల్ని ముని పళ్లతో ముదువుగా కొరికి నాలి కతో క్లిటోరిస్ ని కదిలించాడు తను.
మ్.. ఏంటబ్బా? గోము గా అడిగింది పద్మ.

అదా మెకు కొంట్లో అనుభ వం. అతని నాలిక మరింత విచ్చల విడిగా కదలడం ప్రరంభించే సరికి ఆ మెకి ఉద్రేకం ఆగ లేదు. అప్పటి కే బాగ నిగిడి ఉన్న

కోదండం మొడ్డ ఆమె పూకు నుంచి వస్తున్న మద పు వాసన కి మరింత పురెక్కి పోయింది. కమ్మగా ఉన్నాయి పద్మ మదన రసాలు.
రెండు మూడు నిముషాల తర్వాత లేచి నుంచున్నాడు కోదండం.

ఎలా ఉంది నా ముండ సరసం? చెక్కిలి నిమురుతూ చిలిపి గా అడిగాడు.
మాట్లాడ లేదు పద్మ. కొద్ది క్షణాలు అతని మొహం కేసి మోజు గా చూసి ఒక్క సారిగా రెండు చేతులు చాపి అతన్ని బల్లి లా కరుచుకు పోయింది. అలాగే ఆమెను పొదివి పట్టుకున్నాడు.

మంచం మీద కు పోదాం అసహనం గా గొణిగింది తను మొత్త కి మొత్త రాపాడిస్తూ.
అప్పటికి అతనికీ తొందర గానే ఉంది. ఆమెను మంచం మీద కూర్చోబెట్టి తన వంటి మీద వన్నీ విప్పేసుకున్నాడు. ఆ లోగా మెడలో ఉన్న మంగళ సూత్రం తాడు, నల్ల పూసల చైనూ తీసి పదిలం గా తలగడ కింద పెట్టింది పద్మ. మొల తాడు మినహా

మరింక ఇంత నూలు పోగు కూడా మిగల్చుకోని అతని దిగంబర రూపాన్ని ఇంతింత కళ్లు చేసుకు చూస్తూ దోరగా నవ్వింది. నిగిడి ఇంటి దూలం కేసి చూస్తున్న కోదండం మొడ్డని చూసే సరికి ఆమె గొంతులో తడారి పోయింది. తన చిట్టి పూకు లోకి అంత పెద్ద మొడ్డ పడుతుందా అని ఒక క్షణం ఆ మెకు సందేహం కలిగింది. కోదండం పద్మ సరసన కూర్చుని ఆమె భుజం మీద చెయ్యి వేసి ఆమె చెక్కిలి చుంబించాడు.

కర్ర పెండలం దుంపలా ఉంది పిడి కిట్లో అతని మొడ్డను ఇముడ్చుకుంటూ చిలిపిగా నవ్వింది.
అతని మొడ్డ ఎంత పెద్ద గా ఉందంటే ఆమె చెయ్యి చిన్నగా కనిపించింది. పద్మ చేతి స్పర్శ వెచ్చ గా తగలడం తో నిలువునా గిలిగింతలు పెట్టినట్లు ఫీల్ అయ్యాడు కోదండం. మరో సారి చెక్కిలి ముద్దాడి తలగడ మీద కి పడుకో బెట్టాడు.

ఐదు రోజుల్లో మనం ఇంత ఇది గా కలిసి పోవడం ఏదో కధ లోనో కలిసినట్టు చిత్రం గా ఉంది కదూ ఆమె మీద కి జరిగి ముంగురులు సవరిస్తూ అను నయం గా చూసాడు.

తొడలు ఎడం గా విడదీస్తూ మా పిన్ని కూడా ఈ మాటే అంది. అంథ మంచి కుర్రాడిని అంత తొందర గా ఎలా బుట్టలో వేసుకున్నావే అని. అత గాడంత మంచి వాడేం కాదు. వచ్చిన దగ్గర నుంచి నన్ను చూపులతో చంపుకు తినేస్తున్నాడు. వట్టి పోకిరి మేళాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు అన్నాను. ఊ పెట్టు మరి అతని మొడ్డను సుతారం గా పట్టుకుని తన రెమ్మల మధ్య సర్దుకుని ఆశ గా చూసింది పద్మ.

అదే వాళ్ల కు తొలి సమాగ మైన ప్పటి కీ ఆమె మొహం లో గాని మాటల్లో గాని కించిత్తు కూడా సిగ్గు కనిపించ లేదు. ఆ సిగ్గ నేదంతా అతను తొడల్లో నోరు పెట్టినప్పుడే పోయింది. ఆ కొద్ది నిముషాల అనుభవం తో అతడా మెకి చిరపరిచితుడై పోయాడు. తను చూపించిన మార్గాన మొడ్డను మొత్త మంతా ఎక్కించే సి విలాసంగా నవ్వాడు కోదండం. రెమ్మల్ని విడ దీసుకుంటూ బిగుతుగా గుండెల దాకా దిగబడిన అతని మగసిరి ధాటికి తట్టుకోలేక ఒ క్షణం విలవిల్లాడింది ఆమె.

ముండ బడాయి కాక పోతే కొంచెం మెల్ల గా పెడితే వెళ్లదేంటి? గోము గా గొణిగి అతని పెదవుల్ని గట్టిగా ముద్దెట్టు కుంది పద్మ, ఒక పక్క ఆనందం తో తబ్బిబ్బుల వుతూ.

పద్మ పూకు బిగుతు గా ఉంది. మొడ్డను నిదానం గా బయటకు లాగుతూ కిందకి చూసాడు. ఆమె పూకు అతని మొడ్డను బలవంతం గా పట్టి ఆపడానికి ప్రయత్నిస్తోంది. చివరి దాకా లాగి గుభీ మంటూ లోపలికి తోసాడు.

అమ్మోయ్ అంది పద్మ.
అతను మాట్లాడలేదు. మొదటి దెబ్బలోనే ఆమెను మరింత గొప్పగా ఐసు చేసి పారెయ్యాలన్న పట్టుదలతో మంచి ఉత్సాహంతో ఆమె పూకు లోంచి మొడ్డని నిదానం గా లాగుతూ గుభీ గుభీ మంటూ గుద్దుతూ ఆమె పూకు లోకి మొడ్డను బలం గా అదు ముతూ దెంగుతున్నాడు. ఊపిరి ఆడటం లేదు ఆమెకి. గాలి లోకి తేలి పోతున్నంత హాయి గా ఉంది. ప్రతీ ఊపు లోనూ అతని మొడ్డ సరాసరి గుండెల్లోకి దూసుకెళ్లి పోతున్నట్టు గా ఉంది. ఆయాసం తో రొప్పుతూనే మంచి కసి గా ఎదురొత్తులిస్తోంది.

మొగుడితో చేయించుకునేటప్పుడు ఎక్కువ మాట్లాడదు పద్మ. కానీ కోదండం దెబ్బల కి తెలియ కుండానే అబ్బా.. హబ్బా.. అదీ.. అలాగే… అహా.. హా.. హా.. దొబ్బు ఇంకా గట్టి గా దొబ్బు అంటూ పలవరించ సాగింది.

అలా కాసేపు పోటు మీద పోటు వేసిన తర్వాత ఆమె రెండు సళ్లనీ పిసుకుతూ మెడ వొంపులో వెచ్చగా ముద్దులిస్తూ వీర బాదుడు మొదలు పెట్టాడు కోదండం.
ఆహా హా.. స్వర్గం కనిపిస్తోంది… బాదు.. హబ్బా.. ఇనప గూటం లా ఉంది.. అంటూ తమకం తో కలుగుతున్న సుఖాల కు ఉక్కిరిబి క్కిరి అవుతోంది పద్మ.
కోదండానికి కూడా ఆమెతో వ్యవహారం గొప్ప సుఖాన్ని కలిగిస్తోంది. తన దెబ్బకు ఎదురు కొడుతూ అక్కడి నరాలను బిగిస్తూ విడు స్టూ మంచి గిలిగింత పుట్టి స్తోంది. తపక్ తపక్ మంటూ దెంగుడు చప్పుళ్లతో గది మారు మోగి పోతోంది. పద్మ పూకు లోంచి మదన రసాలు కారి పోతున్నాయి. ఆమె పూకు అంచులు బలంగ ఒరుసుకు పోతున్నాయి.

ఆమె సళ్లని కసాబిసా పిసుకుతూ, ముచికలను గట్టిగా నలుపుతూ అలాగే దెంగుతున్నాడు కోదండం. అతని తోపుడికి ఆమె పిర్రలు అదిరి పోతున్నాయి. పది నిముషాలు పద్మ పూ కుదుళ్లు కదిలి పోయేలా దెంగి ఆమె పూకు లోంచి తన మొడ్డను బయటకి లాగే సాడు కోదండం. నోట్లో నుంచి స్వీటు ముక్క తీసేసినట్టు ఉలిక్కి పడి కళ్లు తెరిచింది పద్మ.

కోదండం కాసేపు నువ్వు చేయ్ అన్నాడు మంచం మీద వెళ్ల కిలా పడుకుని.
పద్మ అయో మయం గా చూసింది అతని వంక. ఆమెను లేపి తన మీద కూర్చో బెట్టు కున్నాడు. ఆమె కు అర్ధం అయ్యి పాదాలను అతని చాతీ పక్కకు జరిపి అతని మీద కు వాలి అతని కళ్లలోకి మత్తుగా చూస్తూ ముందుకు వంగింది. కోదండం కిందనుంచి ఆమె పూకు తడివి దారి చూసుకుని తన మొడ్డను మెల్లి గా లోపలి కి ఎక్కించాడు. ఆమె పిర్రల కింద చేథులు వేసి కింద నుంచి రెండు మూడు సార్లు కిందకీ పైకీ జరిపాడు.

ఆమె పెదవుల మీద ముద్దు పెట్టుకుని ఎలా ఉంది? అని కల్లెగరేసాడు.
నోట్లో కొచ్చినట్టుంది బాబూ … నీకే ఇంత పెద్దది ఉందని బడాయి అంటూ అతని పెదవిని కొరికింది పద్మ.
ఊ.. మరి ఊగ మ్మా.. అన్నాడు లాలన గా కోదండం.

నా బుజ్జిది పిగిలి పోతుంది బాబూ..’ అంటూ నిదానం గా పూకులో మొడ్డని గానుగ తిప్పుతున్నట్టు తిప్పుతూ ఆడించ సాగింది.

అలా గానుగలా మొలను తిప్పుతుంటే అతని మొడ్డ ఆమె పూకులో మూల మూలలా తగులుతూ ఆమె లో అమోఘమైన కామ స్పందనలు కలగ సాగాయి. ఆమె పూకు లోపలి గోడలు బాగా ఒరిపిడి కి గురి అవుతున్నాయి. ఒక పక్కన మదన రసాలు అదే పని గా కారుతున్నాయి.
ఇంకా ఉంది.
 
OP
soxidam
Member

0

0%

Status

Offline

Posts

595

Likes

183

Rep

0

Bits

0

5

Years of Service

LEVEL 1
15 XP
పద్మ నిముష నిమిషానికీ వేగం పెంచుతూ తన పిరలని మాత్రం బాగా పైకి లేపి తోస్తూ జోరు గా దంచుతోంది. కోదండం కళ్లు సుఖం తో అర మూతలు పడుతున్నాయి. కాసేపు తర్వాత పద్మ అతని మొల మీద లేచి కూర్చుని అతన్ని కూడా భుజాలు పట్టుకుని లేపి కూర్చున్న భంగిమ లోకి వచ్చింది. ఆమె పూకు లో అతని మొడ్డ బిరు గా కూరుకు పోయినా ఇనప కడ్డీ లా ఉంది. ఇద్దరూ ఒకరి నొకరు కౌగిల్లలో నలిపేసుకుంటూ, శరీరాలను రాపాడించి కుంటూ, నోట్లో నోళ్లు జొనుపుకుంటూ కామోద్రేకం తో ఊగి పోతూ దెంగించు కున్నారు.

బాబూ.. నాకు చివరికి వచ్చేస్తోంది…..హమ్మ బాబోయ్… నా వల్ల కాదు.. అంటూ చిప్పిల్లి పోయింది పద్మ. ఆమె వళ్లంతా మెత్త గా అయి పోయింది. అతని కౌగిలి లోంచి మెల్ల గా వెనక్కు వాలి పోయింది.
ఆమె ను అలాగే కిందకు పడుకో బెట్టి ఆమె మీద కు వచ్చాడు కోదండం. పద్మ భారంగా మత్తుగా మూల గ

సాగింది. ఆమె రెండు కాళ్లనూ బాగా పైకి లేపి తన భుజాల మీద వేసుకుని ఆమె మీద కు వాలి సళ్లు పిసుకుతూ మళ్లీ కదలడం మొదలెట్టాడు కోదండం.
మ్.. మ్.. హమ్మా.. అంటూ అప సోపాలు పడ సాగింది పద్మ. ఆమె రెండు సళ్లళ్లూ దన్నుగా పట్టు కొని క్రమంగా వేగం పుంజుకున్నాడు కోదండం.

అబ్బా.. ఆహా.. హా.. అలాగే… నాది పచ్చడి చేసెయ్… అంటూ మైమరచి పోతూ కీచు మంది పద్మ. ఆమె పూకు కుదుళ్లు కదిలి పోతున్నాయి. పూ పెదాలు అతని మొడ్డను రింగులా పట్టేసి ఇంకా విచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. బాదం పప్పు లాంటి ఆమె క్లిటోరిస్ మొడ్డ బారుని మొత్తాన్ని బలంగా అదుముకుంటూ విపరీత మయిన సుఖాలతో ఆమె శరీరాన్ని స్వర్గం లో విహరింప జేస్తోంది. ఆమె వళ్లు క్రమంగా రెండో భావ ప్రాప్తి దశకు చేరుతోంది.

హమ్మ బాబోయ్.. చాలు.. నాకు మళ్లీ అయిపోతోంది… అయిపోతోంది.. అంటూ అతని మొహాన్ని చేతుల్లో కి తీసుకుని పిచ్చిగా ముద్దులు పెట్టు కుంది.

ఇంకో రెండు నిమిషాలు ఆమెను అదిమిపెట్టి బలంగ దెంగి ఆమె పూకు లోపలి కంటా మొడ్డను అది మి పెట్టి తన రసాల ను చిమ్మేసి ఆమెను బలంగా కరుచుకు పోయాడు కోదండం. ఒక ఐదు నిముషాలకి గానీ ఇద్దరి కీ ఊపిర్లు అందలేదు.

ఆమె పక్కన పడుకుని ప్రేమగా ఆమె ముఖం వంక చూస్తూ ఆమె ముంగురులను నిమురుతూ అలా ఉండి పోయాడు కోదండం.

మీ ఆయన తో చేయించుకుని చాలా కాలం అయినట్టు ఉందే.. అడగకూడదని అనుకుంటూనే కుతూహలాన్ని అణుచు కోలేక చటుక్కున అడిగే సాడు కోదండం, ఆమె చెక్కిలి నిమురుతూ.

అదేం లేదు.. ఇక్కడికి వచ్చే ముందే చేయింహు కున్నాను సుతారంగా నవ్వుతూ చెక్కిలి నిమురుతున్న అతని చేతిని మృదువుగా నొక్కి కుడి చన్ను మీద అదుముకుంది పద్మ.
నీకా సందేహం ఎందు కొచ్చింది? నవ్వుతూనే అడిగింది తను.

ఏం చెబుథాడు? ఓరికే అడి గాను అన్నాడు .
ఓరికే కాదులే, నీ సందేహం నాకు అర్ధ మయ్యింది. మొన్న మొన్నటి వరకూ మొగుడి దగ్గర ఉండి వచ్చి ఇంత కరువు గా కుక్కించుకునే సరికి నీ కా ఆరా వచ్చింది. నేను ఆ మాత్రం గహించలేనని అను కోకు.. అంటూ అతన్ని పక్కకి తోసింది.

తన మనసులో మాటను ఆమె అంత సులువుగా ఆకలింపు చేసుకున్నందుకు ఆశ్చర్యమేసింది కోదండాని కి. లేచి కూర్చుంటూ ఆమె తొడల వంక చూసాడు. తను ఒలకబోసిన ఉద్రేకం తో నిండిన ఆమె పూకు పాల గిన్నెలా అవుపించింది.
అలా చూడక పోతే ఆ లంగా తెచ్చి కాస్త తుడవకూడదేంటీ?
గోము గా చూసిందామె.

అనవసరంగా ఆమె లంగా ఖరాబు చెయ్యటం ఎందుకని తన లుంగీ తెచ్చి జాగ్రత్త గా తుడిచి ఆ చేతితో తన మొల తడి కూడా దాని కద్దుకుని మూలకి గిరాటు వేసాడు.

మళ్లీ అతను మంచం మీద కూర్చోవడంతోనే మెడ చుట్టూ చేయి మెలేసి తన మీద కు లాక్కుని చీకబ్బా.. అంటూ ఓ రొమ్మును నోటి నిండా కుక్కింది పద్మ. ఆమెకు చీ కి చు కోవడ మంటే మహా ఇష్టం.
ఒక చేతితో చిన్నగా అయిన అథని మొడ్డను నిమురుతూ గుస గుసగా ‘ నువ్వు దీన్ని ఏం పెట్టి పెంచావో తెలియదు కానీ నాకు మళ్లీ మొదటి రాత్రి అని అని పించిందీ అంది తన్మయత్వంతో.

చీకుతున్న ఆమె చన్నుని వదిలి ఆమె వంక గర్వంగా చూసాడు.
ఆ నెత్తి మీద ఒక డిప్పకాయ ఇచ్చి ఏదో అన్నానని మరీ బడాయి పోకు. కానీ నీ బుజ్జి గాడిని మళ్లీ వెంటనే నా లోపల దాచేసుకోవాలని ఉన్నమాట నిజమే అయినా త మరేం పోజులు కొట్టక్కరలేదు.. అంది నవ్వుతూ.
ఆమె విచ్చల విడితనం కోదండాని కి చక్కిలిగింతలు పెట్టింది.
ఇందాక మధ్యలో ఆపేసిన పని అవ గొట్టాలి కదా అన్నాడు తనూ నవ్వుతూనే.

ఒళ్లంతా హూణం చేసేసి ఇంక ఆపిన పని ఏంటబ్బా? అని ప్రశ్నార్థ కంగా చూసింది.
ఇందాక నీ బుజ్జి దానిని పట్టు మని మూడు నిమిషాలు కూడా ముద్దు పెట్టు కోని వ్వలేదు కదా? ఆ శేషం ఇప్పుడు తీర్చుకోనీ…
చో.. దరిద్రం.. నీ కు ఆ యావ ఏమిటీ ?
బాగుందా లేదా చెప్పు?
అలా అని కాదు కానీ … అక్కడ క్లీన్ చేసుకోనీ…
ఆ పని రేపు చూద్దాం కానీ.. ఇప్పుడిం కోసారి చెయ్యనీ. చెప్పాలంటే ఇలాగ ఉంటే పీచు మియి లాగా ఉంది …
ఛీ.. పాడు మాటలు .. సిగ్గు లేద మ్మా అసలు.. తన సళ్ల మధ్య నుంచి కిందకి జరుగుతున్న అతనికి అణు గుణం గా కాళ్లు విడ దీసుకుంటూ గొణిగింది
పద్మ.

వరసగా మూదు షాట్లు వేయించుకున్నాకా గానె మంచం దిగలేదా మె. చీర తప్ప మిగిలినవన్నీ తానే కట్టబెట్టాడు కోదండం.
నేను రేపు ఆఫీసు నుంచి రాగానే వచ్చెయ్యి అన్నాడు కోదండం ఆమె చీర కట్టు కుంటుంటే.
చూద్దాంలే వ్యంగ్యంగా నవ్వుతూ మధ్య తలుపు తెరచు కొని చల్ల గా జారుకుంది పద్మ.
అర గంట తర్వాత స్నానం చెయ్యటాని కని పెరట్లోకి వెళ్లినప్పుడు మంగ తార సపడి అదోలా నవ్వేసరికి ఎందు కో చిన్న సిగ్గేసినట్టు అని పించింది తనకి.

పద్మ ని ఇంత త్వరగా బుట్టలో వేసుకున్నావంటే నువ్వు పైకి కనిపించేటంత అమాయకుడివి కావు! అందామె.
అంతా మీ దయ.. ఆ పైన మీరు ఏమనుకున్నా సరే అని వినయం గా నసిగి నీళ్ల గదిలోకి జారుకున్నాడు తను.

గోవింద రావు ఇక్కడ ఉన్నంత కాలం ఒక్క సారి కూడా ఆమెతో మాట్లాడలేదు తను. అతను వెళ్లి పోయాకా కూడా ఆమెతో మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. అది కూడా ఆమె పలుకరించి ఏదైన అడిగితే సమాధానం చెప్పటమే కానీ ఎప్పుడూ ఆవిడతో కావాలని సంభాషించ లేదు. అందుకే ఆమె ముందు ఆ పద్మ విషయం మాట్లాడటం బిడియంగా ఉంది తనకి.

మా విషయం దయచేసి శేషయ్య గారికి చెప్పకండి అని ఒక మాట అనడం మంచిదేమొ నన్న ఆలోచన వచ్చింది. స్నానం చేస్తున్నప్పుడు. కానీ ఆమెకి ఆ మాత్రం తెలీక పోతుందా అన్న దృష్టి తో మరింక ఆ మాట అన లేదు.
 
OP
soxidam
Member

0

0%

Status

Offline

Posts

595

Likes

183

Rep

0

Bits

0

5

Years of Service

LEVEL 1
15 XP
మర్నాడు సాయంత్రం ఓ అర గంట ముందు గానె వచ్చేసాడు కోదండం ఆఫీసునుంచి. పద్మ మాత్రం నిదానంగా ఓ అర గంట తర్వాత వచ్చింది గది లోకి.

ఇవ్వాళ ఆఫీసులో అసలు పని చేయ బుద్ది కాలేదు. మన సంతా నీ మీదే ఉంది. ఎప్పుడు సాయంత్రం అవుతుందా అని గడియారం వంక చూస్తూ కుర్చున్నాను… అన్నాడు ఆమెను కౌగిట్లోకి తీసుకుని ముద్దులతో ముంచెత్తుతూ.

నేనూ అంతే.. నువ్వు ఎప్పుడు వస్తావా అని కళ్లు కాయలు కాచి పోయేలా చూస్తూ కూర్చున్నాను అంది పద్మ తన సళ్లని అతని చాతీ కి రుద్దుతూ.

మరైతే ఇంత సేపు ఏం చేస్తున్నావ్? నేను వచ్చి గంటయ్యింది.
నీ గురించి ఆలోచిస్తూ ఇంట్లోకి బయట కి కాలు గాలిన పిల్లి లా తిరుగుతూ ఉంటే మా అమ్మ కేకేసి

పప్పు రుబ్బే పని వప్పగించింది. రెండు వాయలు రుబ్బి లేచె సరికి ఈ టైము అయ్యింది. ఊ జాకెట్ చిరిగి పోతుందబ్బా.
అయితే విప్పి పరేద్దాం ప్రారంభించాడు అతను.
అంటూ వస్త్ర విసర్జన
ఆమె అభ్యంతరం చెప్పలేదు.
ఓ మాట అడుగుతాను… నిజం చెప్తావా?’ అందామె.
ఏమిటన్నట్టు చూ సాడతను.
ఈ గది నీకు ఒప్పగించి వెళ్లి పోయిన ఫ్రెండు మంగ పిన్ని ని కూడా అప్పగించాడా? కుతూహలం గా అడిగింది.
మంగ గోవింద రావు తో తిరిగే డన్న విషయం పద్మ కి కూడా తెలుసునని ఆమె ప్రశ్న ద్వారా స్పష్టమైంది. ఆ సంగతి తన కే మీ తెలియదన్నట్టు నటిస్తూ ఏమిటి నువ్వనేది?’ అని అమాయకం గా ఎదురు ప్రశ్న వేసాడు కోదండం.

ఇక్కడినుంచి వెళ్లి పోయిన మీ ఫ్రెండు మా మంగ పిన్నిని వేసుకునే వాడు. నీకు తెలీదా?
ఉహు, చెప్ప లేదు వాడు.
భలే వాడివే. ఇటు వంటి విషయాలు ఎవరైనా చెబుతారేంటీ? మనం చూసి గ్రహించాలి.

ఏమొ నేనంత దూరం ఆలోచించలేదు. అతు వంటి ఖాతా ఉందని నీకెలా తెలిసిందీ?
నా కళ్లతో నేను చూసాను గనుక!

ఒక సారి మంగ పిన్ని తో మాట్లాడదామని వచ్చాను. తీరా వంట గది దగ్గరికి వెళ్లే సరికి లోపల్నుంచి నవ్వులు వినిపించాయి. ఆ మగ గొంతు కొత్త గా వినే సరికి గుమ్మం పక్క నుంచి తొంగి చూసాను.
ఆవిడ గారిని గోడకి దాపెట్టి అదే పనిగా పిసికేస్తున్నాడు మీ ఫ్రెండు. నా కళ్లను నేనే నమ్మ లేక పోయాను. మంగ పిన్ని కి అటు వంటి బుద్ధులున్నాయని ఎవరూ అనుకోరు. తను చాలా మంచిది. వాళ్ల మాటల్ని బట్టి అతని చేత బంగార మ్మ అనే ఆవిడ కూడా వేయించుకుంటోందని తెలిసింది.

ఎవరైనా వస్తారు, వెళ్లి నీ గదిలో కూర్చో. కూర దింపేసాక పిలుస్తాను అని మంగ పిన్ని అతని చేతులు విడిపించు కోబోతుంటే నేను గప్ చుప్ గా వచ్చేసాను చిలిపిగా నవ్వుతూ అతని లుంగీ లాగి పారే సింది పద్మ. అప్పటికి ఆమె వంటి మీద వన్నీ వలిచి పారేసాడు అతను. ఇద్దరూ నగ్నం గా మంచం దగ్గరకు నడిచారు.
నీకు తన రహస్యం తెలుసునని ఆవిడ కు తెలుసా?’ ఆసక్తి గా అడిగాడు కోదండం మంచం మీద ఆమె సరసన నడుం వాలుస్తూ.
తెలుసు. ఆ మరుసటి రోజు నేనే చెప్పాను తనకి. అలా చెప్పటానికి కూడ కారణ ముంది అని అదోలా నవ్వుతూ అతని వైపు తిరిగి అతని నడుం మీద ఓ కాలు వేసింది పద్మ.
మీ ఫ్రెండు నా వంక చాలా ఇది గా చూస్తుండే వాడు. అప్పుడప్పుడూ సైగలు కూడా చేస్తుండే వాడు. అది పెల్లయిన కొత్త. మొదట్లో అంత పట్టించు కో లేదు. కానీ తర్వాత అతడు నవ్వినప్పుడల్లా నేను నవ్వుతుండే దాన్ని. నీ దగ్గర దాపరికమెందుకు గానీ తనతో వేయించుకుందామా అని కూడా

అనుకునే దాన్ని. కానీ ఆ రోజు వాళ్లి దర్నీ వంట గదిలో అలా చూ సాక ఆ ఆలోచన వదిలి పెట్టేసాను. అసలు తన వంక చూద్దాం కూడా మానే సాను. అంతకు ముందు రెండు మూడు సార్లు అతనెంతో మంచి వాడన్నట్టు చెప్పింది మంగ పిన్ని. అత గాడెంత మంచి వాడో నిన్న తెలిసింది. వంట కూడా చేసుకో నివ్వకుండా నిన్ను తెగ నలిపి పారే సాడు కదూ అని అడిగే సరికి డంగై పోయింది. అనవసరం గా వాళ్ల మధ్య పుల్ల పెట్టినట్టుంటుందని అత ను నా వంక కూడా చూస్తున్నాడన్న సంగతి చెప్పలేదు.
అయితే అసలు సంగతి ఇదన్న మాట. మంగ గార్ని బోల్తా కొట్టించి నా గది లోకి ఎలా వచ్చావా అని నిన్నటి నుంచి ఆశ్చర్యం గానే ఉంది నాకు.
మరి నేను తన రహస్యం దాచినప్పుడు నాకా మాత్రం సాయం చేయ్యద్దూ? ఈ మధ్య గుమ్మం గుండా మూడో కంటికి తెలియ కుండా నీ గది లోకి దూరొచ్చని తానే చెప్పి పంపింది. లేక పోతే నువ్విక్కడి నుంచి
నేనక్కడి నుంచి ఒకళ్లనొకళ్లం చూసుకుంటూ చప్పరించు కోవడ మే మిగి లేది.

బాగా చెప్పావు. నీ ప్లాన్ వళ్ల నీది చప్పరించే భాగ్యం కలిగింది నాకు.
ఛీ దరిద్రం. ఏం మాటలు? వగలు బోతూ గొణిగింది పద్మ.
కోదండం కుడి చెయ్యి ఆమె ఎడమ సన్ను మీద నుంచి నెమ్మది గా కిందకి జరిగింది. పొత్తి కడుపు కింద గా చెయ్యి పోనిచ్చి ఆమె పూకు మీద వేసాడు. అక్కడి వెంటు కలు గరుగ్గా తగిలాయి. క్రిందటి రోజు తాను చేసిన ప్రామీస్ గుర్తు కి వచ్చింది. అంతలో ఆమె కూడా అడిగింది రేజర్ తో అక్కడి వెంట్రుకలు తీస్తానన్నావుగా, మరచి పోయవా? అని.
లేదు. వచ్చీ రావడం తో నువ్వా మంగ గారి గొడవ పరంభించడం మూలాన ఆ మాటల్లో పడిపోయాను. పోనీ ఇప్పుడు మించి పోయిందే ముందీ? ఐదు నిముషాల పని అని లేచాడు కోదండం.
సిగ్గుతో తల దించుకుంది పద్మ. కోదండం తో అనుభ వాలు ఆమెకు కొత్త గా ఉన్నాయి.

కూజా వంపి ఓ గ్లాసు లో నీళళ్లూ, బ్యాగ్ లోంచి తన
షేవింగ్ కిట్టూ బయటకి తీసాడు కోదండం. కింద చాప పరచి ఆమెను మంచం మీద నుంచి కిందకు దింపి ఆమెను ఆ చాప మీద వెల్లకిలా పడుకో బెట్టాడు. ఆమె పిర్రల కింద ఎత్తుగా ఉండటం కోసం న్యూస్ పేపర్ల కట్ట పెట్టాడు. ఆమె తొడల ముందు కూర్చుని శ్రద్ధగా ఆమె పూకు మీద నీళ్లు జల్లి అక్కడంతా తడి చేసాడు.
 
OP
soxidam
Member

0

0%

Status

Offline

Posts

595

Likes

183

Rep

0

Bits

0

5

Years of Service

LEVEL 1
15 XP
పద్మ బిడియం గా కాళ్లు దగ్గరకి ముడుచు కోబోయింది. ఆ తొడ మీద చేత్తో చిన్నగా చరిచి ఆమె కాళ్లు దూరంగా చేసాడు. ఆమె తొడల సందులో కూర్చున్నాడు. ఆమె చేతికి చిన్న అద్దం ఇచ్చాడు.

దీంట్లో చూసుకో. కదిలితే ప్రమాదం జాగ్రత్త అంటూ షాపింగ్ క్రీం ను ఆమె బొచ్చు మీద రుద్దాడు.
బోలెడంత నురగ వచ్చింది. మొల మీద అద్దాన్నుంచి అందులోంచి ఆసక్తి గా చూస్తోంది పద్మ.
ఆ చూడ్డ మే మిటి. తొడలు బాగా విడదీసి పక్కలకు పరుచుకో అన్నాడు తల ఎత్త కుండానే.
అలాగే చేసింది ఆమె.
కోదండం రేజర్ లో కొత్త బ్లేడు పెట్టి ఆమె మొల మీద వెంట్రుకలను షేవు చేయడం
మొదలెట్టాడు. చాలా సులువుగా వెంటు కలు వచ్చేస్తున్నాయి. పద్మ అద్దంలో చూసుకుంటూ ఆ

రేజర్ తాకిడికి తన వంట్లో కలుగుతున్న గిలిగింతలని దాచుకుంటూ మురిసి పోతోంది.
అతను అన్నట్టు ఐదు నిమిషాల్లో ఆమె పూకు ప్రదేశం లో ఎక్కడా ఒక్క వెంట్రుక కూడా మిగల లేదు. అప్పుడే మబ్బుల మధ్య నుంచి బయట పడ్డ చంద మామ లా మెరిసిపోతోంది ఆమె ఆడతనం.
గొప్పే . ఈ పనిలో కూడా నీకు డిగ్రీ, ఉందని నాకు తెలియదు.అంటూ మూతిని ముద్దుగా మూడు వంకరలు తిప్పింది పద్మ.
కోదండం గర్వంగా తల ఎగరేసాడు.
చూసావా నీ పూకు ఎంత నున్నగా ముద్దిస్తోందో అని అంటూ మరోసారి అక్కడ నీళ్లు జల్లి తువ్వలుతో తడి మి అద్దాడు.
చీ. ఏమిటా బూతు మాటలు. తప్పు అంది పద్మ సిగ్గుతో చితికి పోతూ.
బూతా. మరి మా ఊళ్లో ఈ బుజ్జి ముండని తెలుగులో పూకు అనే పిలుస్తాం అన్నాడు నవ్వుతూ.

ఓ.. ఓ.. అంటూ తనూ నవ్వేసింది పద్మ. ఆమె బుగ్గలు ఎర్రగా కంది పోయాయి.
మీ ఊళో ఏమంటారో చెబితేనే గాని నిన్ను వదలను అన్నాడు కోదండం ఆమె పూకు మీద మృదువుగా నిమురుతూ.
అతని మొడ్డ అప్పటికే బాగ నిగిడి పోయింది.
నేను చెప్పను అంటూ తలాడించింది పద్మ.
చెప్పక పోతే నాకు కోపం వస్తుంది.
గొప్ప చిక్కే నీతో. ఇలా రా. చెవి లో చెబుతాను.
ఉహు పైకే చెప్పాలి.
మా ఊళ్లోనూ దీన్ని పూ.. కు.. అనే అంటారు అంటూ మొహం చేతుల్లో దాచేసుకుంది.
కోదండం నవ్వుతూ షేవ్ చెయ్య గా వచ్చిన వెంట్రుకలను భద్రంగా న్యూస్ పేపర్ లో చుట్టి ఒక

మూలకి విసిరేసి ఆమెను చెయ్యి పట్టుకుని పైకి లేవదీసాడు. ఆమెని పొదివి పట్టుకుని ఆమె కళ్లలోకి చూసాడు.
ఇప్పుడు జున్ను ముక్కలా ఉంది నీ పూ..కు. గబ గబా ఒక షాట్ వేసుకుందాం అన్నాడు.
పద్మ తల కింద కు దించుకుని ఇప్పుడు కాదు అంది.
ఏం?
ఆ వెంట్రుకలు అడ్డం తీసేస్సవు కదా. ఒక్క సారి నోటితో చేయకూడదూ.
నిన్న మరి ముండా సరసం అని వెక్కిరించావు గా అన్నాడు కోదండం.
అది ప్రారంభం మూలాన బిడియం కొద్దీ అలా అన్నాను. కానీ భలే సుఖం గా ఉందబ్బా అతని మొడ్డను ముని వేళ్లతో సవరదీస్తూ ఆశ గా చూసింది పద్మ.
అతని మనసులో చిన్న కోరిక మెదిలింది.

మరి నువ్వూ నాకలా చేస్తావా? ఇద్దరం ఒకరినొకరు అలా చేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నాడు ఆమె చన్ను మొనలు నలుపుతూ..
చీ. నువ్వెక్కడెక్కడ ముంచావో ఏమిటో, నేను
ఒప్పుకోను.
ఆ మాట కొస్తే నిన్న నీ దంట్లోనూ ముంచాను గా అన్నాడు.
అక్కడ పెట్టించు కోవడం వేరు.
అదే నోట్లో పెట్టు కుంటే? చీ దరిద్రం.
పోనీలే అంత బలవంతం ఏమీ లేదు అంటూ ఆమెను మంచం మీద కి తీసుకు వెళ్లి ఆమెను పడుకోబెట్టి తనూ ఆమె పక్కన పడుకుని ఆమె మీద కి ఎగ బాకాడు తను.
అయితే నేనడిగింది చెయ్య వా బేలగా అడిగింది పద్మ.

ఏమి అడి గావు? సారిగ్గా చెప్పు.
అతను కోరుకున్నట్లే ఆ బూతు మాట అతనికి చెప్పి అతని మెడ వంపులో తల దాచుకుంది. చిలిపిగా నవ్వి ఆమె సళ్ల మధ్య ముద్దు పెట్టుకున్నాడు. ఆమె అతని తలని నిమర బోయింది. కానీ ఈలోగా చటుక్కున వెనక్కి జరిగి చుప్ మని ఆమె తొడల మధ్య ముద్దు పెట్టుకున్నాడు. ఆనందంతో పొంగి పోతూ తొడల్ని పుస్తకం లా తెరుచుకుంది తను. తల పైకెత్తి ఆమె మొఖం లోకి చూసి కవ్వింపు గా నవ్వాడతను.
ఊ తినేయబ్బా కైపు గా చూస్తూ కవ్వింపుగా మొత్త ఎత్తింది పద్మ.
అక్కడ అరచెయ్యి బోర్లించి సుతారంగా పామేడు అథను.
ఊ.. నాక మంటుంటే ముద్దు గా గొణిగింది అతని తలని రెండు చేతులతో పట్టుకుని తన మొత్త వైపు లాక్కుంటూ.

మరింక ఏడిపించడం ఇష్టం లేక నాలిక బయటకు తీసి రెమ్మల చీలి కలలో నెమ్మది గా రాసాడు తను.
తీయ తీయగా మూలుగ సాగింది ఆమె.
కోదండం ఒక క్షణం ఆగి కోరికతో ఉబ్బెతు గా అయిన ఆమె పూకు వంక చూశాడు. ఆమె రెమ్మలు అప్పుడప్పుడే ఊరుతున్న ఆమె రసాలతో తళతళ లాడుతున్నాయి. పద్మినీ జాతి స్త్రీ కావడం వల్ల అదొక రక మయిన కమ్మటి వాసన వస్తోంది. ఒక్క సారి ఆబ గా ఊపిరి పీల్చుకున్నాడు. తలంతా దిమ్మెక్కి పోయింది. చి గురుటాకుల్లా వణుకుతున్న ఆమె రెమ్మల మీది కి తన పెదవులని ఆనించి ఉఫ్ఫ్ మని ఊదాడు.
ఆవ్ అంటూ మూలిగింది పద్మ. అతని తలని ఇంకా ఇంకా లోపలికి అది మేసుకుంది. అతని నాలిక ఆమె పూ రెమ్మల్లో స్వైర విహారం చేయ సాగింది. నిన్నటి నుంచీ ఈ క్షణం కోసం ఎదురు చూస్తూ వేడెక్కి పోయిందేమో ఆమె పూకు లోంచి రసాలు కారి పోయాయి. తల వెనక్కి వాల్చేసి ఏదో గొణుక్కుంటూ ఉండి పోయింది.

ఆమె అంత త్వరగా ఔట్ అయిపోవడం అర్ధ మయిన కోదండం చిరు నవ్వు నవ్వే వాడే గానీ అతని నోరు బిజీ గా ఉంది. పద్మ లాంటి కసి గల ఆడది దొరకడం అతనికి ఇంకా నమ్మ శక్యం కావడం లేదు. నాలికతో ఆమె పూకు లో లోపలి కి చొచ్చుకు పోతూ మధ్య మధ్య లో ఆమె గొల్లిని ముందు పెదాలతో నలుపుతూ ఉంటే అదే పనిగా కారుతున్న ఆమె మదన రసాలతో అతని మూతీ, గడ్డ మూ తడిసి పోతున్నాయి. ఆమె కాళ్లను పైకి జరుపుతూ వాటిని తన భుజాల మీద వేసుకున్నాడు.
పద్మ కళ్లు తెరిచి చూసింది. అతను ఆమె పూకు కేసి ఆబగా చూస్తూ ముందుకు వంగుతున్నాడు. మళ్లీ తన పూకుని ముద్దెంటు కుంటాడని అనుకున్న ఆ మె ఒక్క సారిగా ఉలిక్కి పడింది. అతని పెదాలు సుతారంగా ఆమె గుద్దని ముద్దెట్టుకున్నాయి.
హేయ్.. ఏమిటిది? అంటూ అయోమయం గా లేవబోయింది.
కోదండం తన నాలికను స్టిఫ్ఫ్ గా చేసి ఆమె గుద్ద లోకి తోసాడు.
 
OP
soxidam
Member

0

0%

Status

Offline

Posts

595

Likes

183

Rep

0

Bits

0

5

Years of Service

LEVEL 1
15 XP
పద్మ అరవడాని కన్నట్టు నోరు తెరిచింది గానీ ఆమె నోట్లోంచి ఒక వెచ్చటి నిట్టూర్పు తప్ప ఇంకే మీ రాలేదు. తన గుద్ద లోని కండరాలు అతని నాలికను బయట కు తొయ్యడానికి ప్రయత్నిస్తున్నాయని ఆమెకు తెలుస్తోంది. కానీ అదే మీ పట్టనట్టే కోదండం బలంగా నాలి కను లోపలి కి తోస్తున్నాడు. కాసేపటి కి అతని నాలిక ఆమె గుద్దలోకి దూరిపోయింది. మెల్లి గా నాలి కను లోపలి కీ బయటి కీ లాగుతూ పెదాలతో ఆమె గుద్దని కొరుకుతూ ఉంటే పద్మ కి కళ్లల్లో నక్షత్రాలు కనిపించ సాగాయి. తొడలని అతని మెడ చుట్టూ కాలి మడ మలని అతని వీపు మీదా బిగించి మెలికలు తిరగ సాగింది. ఇందాకటి నుంచీ గొంతులోనే తిరుగుతున్న మూలుగు ఆహ్ అంటూ బయట కు వచ్చింది.
ఆమె పరిస్థితిని ఏమీ పట్టించుకునే స్థితిలో లేడు కోదండం. అతని పెదాలు ఆమె గుద్దని వదిలి పెట్టడం లేదు. అతని చేష్టలకు అణు గుణంగా ఆమె గుద్ద వణకడం పెరిగే కొద్దీ అతని స్పీడు కూడ పెరిగింది. పద్మ కు ఒళ్లంతా కరెంట్ షాక్

నరనరానా తీయటి జలదరింపులు. ఆమె పూకు లోంచి ధార గా రసాలు కారి పోతున్నాయి. తన ఒంట్లో ఏమి జరుగుతోందో ఆమెకు తెలియడం లేదు. ఇంత ధార గా ఆమె ఎప్పుదూ కార్చుకోలేదు. మ్.. ఆహ్.. ఆహ.. ఆహ్ అంటూ సన్నగా మూలుగుతూ అలా అతనికి వళ్లు వప్పగించే సింది.
పద్మ గుద్ద వణుకుడు తగ్గడం మొదలయినాక కోదండం తన నోటిని అవతలకు తీసాడు. ఆమె గుద్దని ప్రేమగా మళ్లీ ముద్దు పెట్టుకుని తడి తడి గా ఉన్న ఆమె తొడలను నాకడం మొదలెట్టాడు. పద్మ మెల్లటి మూలుగులు ఏదో ఇంకో ప్రపంచం లోంచి వస్తున్నట్టు ఉన్నాయి. అతని ప్రణయ చేష్టల కు ఐసు అయిపోయి సొమ్మసిల్లి నట్టు పడి పోయి ఉంది ఆమె.
మెల్ల గా అక్కడి నుంచి తల పైకి ఎత్తి ఆమె కాళ్లను తన భుజాల మీద నుంచి కిందకి దింపి ఆమె పక్కన సర్దుకున్నాడు అతను. ఆమె పెదాల మీద ముద్దు పెట్టుకుని చెక్కిలి నిమురుతూ ‘మనసు తీరిందా?’ అని చిలిపి గా అడిగాడు. –
ఏదో కల లోంచి బయట పడినట్టు మత్తుగా మూతలు పడి పోయిన రెప్పల్ని పైకెత్తి సమ్మోహనం గా నవ్వింది

పద్మ.. ‘ఛీ అసహ్యం.. ‘ అంటూ అతని చెంప మీద చిన్నగా కొట్టింది. ఆమె గొంతు బొంగురు గా వస్తే సర్దుకుంది.
‘అక్కడ నోరు పెట్టడానికి మన సెలా వచ్చిందీ?’ గోము గా అడిగింది.
నీ వంట్లో ప్రతీ భాగ మూ నాకు పిచ్చెక్కిస్తున్నాయి. ఇందాక నీ కాళ్లు భుజాన వేసుకున్నప్పుడు అది జాలి గా చూసినట్లనిపించింది. పోనీలే అని దాని సరదాను తీర్చాను.
కొయ్, కొయ్.. అన్నీ అబద్ధాలు.
నవ్వుతూ ఆమె పెదాలను తన పెదాలతో అందుకున్నాడు. ఆమె ఆబ గా నోరు తెరిచి అతని నాలి కను నోట్లోకి లాక్కుంది. ఒక రెండు నిమిషాలు ఇద్ద రికీ ఊపిరి సలప లేదు.

ఆమె నోట్లోంచి నోరు బయటకు లాక్కుని మరింక పెట్టు కో అంటూ ఓ చన్ను పిసికాడు కోదండం.

ఓ సారి కిందకు దిగు అంది. అతని మాటను పట్టించు కోకుండా.
కోదండం యాంత్రికంగా పక్కకు జరిగాడు. పద్మ మంచం దిగి వెళ్లి కుర్చీ మీద నున్న తువ్వాలు తెచ్చి అతని ముఖం తుడిచింది.
ఇదేంటీ ? అని అడిగాడు ఆశ్చర్యంగా.
అక్కడ తది అంతా నీ ముఖం నిండా అంటు కుంది సిగ్గు గా గొణి గి అక్కడనుంచే ఆ తువ్వాలును కుర్చీ మీద కు గిరాటు వేసింది.
జబ్బ పట్టు కొని తలగడ మీద కు లాగ బోయాడు తను.
ఉహు అంటూ ఆ చేతిని విడిపించుకుని అతని తొడల వైపు వాలింది పద్మ, నోరు సున్నాలా చాపుకుని.
వణుకుతున్న చేతులతో పద్మ అతని మొడ్డను పట్టు కుంది. ఆమె పిడికిలి అతని మొడ్డ చుట్టూ బిగుసుకుంది. ఇంకా అంత మేర కు బయటే ఉన్న అతని మొడ్డ వంక అబ్బురంగా చూస్తూ చేతిని కింద కూ పైకీ ఆడించింది. రెండో చేత్తో అతని

వట్టల్ని పట్టుకుని వాటి బరువు తూచింది. అరచేతిలో కదులుతున్న వాటిని చూస్థూ ముందుకు వంగి నాలి క తో అతని మొడ్డ చివర రాసింది.
నును వెచ్చగా తగిలిన ఆమె అధరాల స్పర్శ కు అతని నరాలు జివ్వు మన్నాయి.
నేనడిగినప్పుడు ఒప్పుకోనన్నావుగా ఆనందం గా ఆమె తలని నిమిరి సన్నగా అడిగాడు.
సమాధానంగా నోరు తెరిచి అతని మొడ్డను లోపలికి లాగే సుకుంది ఆమె.
పద్మా.. అంటూ పరవశించి పోయాడు అతను.
ఒక చేత్తో అతని మొడ్డని నిమురుతూ అతని మొడ్డ ముందు భాగాన్ని నోటితో పీల్చెయ్య సాగింది పద్మ. అలా చేస్తూ తల పైకి ఎత్తి కోదండం వంక చూసింది. అతని కళ్లు మూత పడి ఉన్నాయి. తన లోనే నవ్వు కుని అతని మొడ్డని ఇంకొంచెం నోట్లో కి తెసుకుంది. వెచ్చగా కాలి పోతోంది. అతని మొడ్డ. పన్ను తగల కుండా జాగ్రత్త పడుతూ ఆబ గా అతని మొడ్డని పీల్చెయ్య సాగింది.

హమ్మా.. అంటూ కోదండం నడుము పైకెత్తాడు. అతని వట్టల్లో వీర్యం సల సలా కాగుతూ సుళ్లు తిరుగుతోంది.
అతని తొందర అర్ధ మయ్యి పద్మ గబుక్కున నోరు బయటకు లాగే సింది. నాలికతో అతని మొడ్డ చివర చిన్న చిన్నగా రాస్తూ ఆ కింది చర్మాన్ని చేత్తో నిమిరింది. కోదండం మెళి కలు తిరిగి పోయాడు. అతని ఊపిరి బరువుగా ఉంది.
పద్మ కు అతన్ని అలా ఆడించదం సరదాగా ఉంది. ‘ఉండు, నీ పని చెబుతా ‘ అంటూ అతని మొడ్డ కింద నుంచి మీద దాకా నాలి కతో రాసింది. కోదండం ఇక ఆగ లేక పోయాడు. అథని రసాలు చివ్వున బయటకు చిమ్మి ఆమె ముఖం మీద పడ్డాయి. గబుక్కున తల కిందకి దించి అతన్ని నోట్లోకి తీసుకుంది. లోపల అతను ఇంకో సారి రసాల్ని ఎగజిమ్మాడు. ఈ సారి అతని రసాలు ఆమె ముక్కు మీద పడ్డాయి. ఇంక అలా జరగ కుండా అతన్ని నోట్లోకి తీసుకుంది. కోదండం ఇంకో నాలుగైదు సార్లు పిచికారీ చేసాడు. ఆబ గా అతని రసాలను పీల్చ సాగింది ఆమె. రెండు చేతులతో ఆమె తలను పట్టుకుని కొద్ది కొద్ది గా

మొలను కదిలిస్తూ మత్తుగా మూలిగాడు. వెచ్చ వెచ్చగా గొంతులోకి చిమ్ముతున్న ఉదే కాన్ని ఆహ్లాదంగా జుర్రుకుంటూ వళ్లు మరిచి పోయింది ఆమె.
కొద్ది క్షణాల తర్వాత ఆమెను ప్రేమగా తన మీద కి లాక్కుంటూ Thanks darling అన్నాడు కోదండం.
సరదా తీరిందా?
దోరగా నవ్వింది ఆమె.
అందుకే గా థాంక్స్ చెప్పాను ఆమె ముక్కు మీదా, ముఖం మీదా పడిన తన వీర్యాన్ని ముని వేలితో ఆమె నోటి కి అందించాడు కోదండం.
మ్..ఉమ్… అంటూ అతని వేలిని నాకి నేనెప్పుడూ ఇలా చెయ్య లేదు.. అందుకే నువ్వు అడిగి నప్పుడు అలా అన్నాను. కానీ మళ్లీ నాకే మన సాగ లేదు. నీ వళ్ల కొత్త కొత్త సుఖానుభూతులు చూస్తున్నాను.
ఏకంగా స్వర్గాన్నే
నేనయితే నీ కౌగిలి లో పొందుతున్నాను.

నీతో కనీసం ఓ రెండు వారాలయినా వేయించు కుంటే గాని ఇక్కడి నుంచి వెళ్లను అంటూ ఒక రొమ్మును అతని నోట్లో కుక్కేసింది పద్మ. చేతిని కిందకు పోనిచ్చి అతని మొడ్డను నిమర సాగింది. ఐదు నిమిషాల్లో అతను మళ్లీ రెడీ అయిపోయాడు.
పద్మను బోర్లా పడుకోబెట్టి పొత్తి కడుపు కింద చేతులు వేసి ఆమెను పైకి లేపి ఆమె పిర్రల వెనక చే రాడు కోదండం. ఏ మిటీ అన్నట్టు చూసింది పద్మ.
ఈ రోజు ఇలా చేసుకుందాం అన్నాడు అతను. ఆమె వీపు ని కాసేపు నిమిరి చేతుల్ని ముందుకు పోనిచ్చి సళ్లను పిసికాడు. ఆమె పిర్రల గాడిలో ఉన్న అతని మొడ్డ ఇం కొంచెం లావయ్యింది.
పైకి లేచి ఆమె కాళ్లను ఇం కొంచెం దూరంగా విడ దీసాడు. పద్మ తల తల గడా మీద ఆన్చి అత ను ఏం చేస్తాడో అన్నట్టు ఊపిరి బి గబట్టి చూస్తోంది. మొడ్డని చేత్తో పట్టుకుని ఆమె పూకు పెదాల కు రాసి దారి చూసుకుని మెల్ల గా లోపలికి దూర్చడం మొదలెట్టాడు .
 
OP
soxidam
Member

0

0%

Status

Offline

Posts

595

Likes

183

Rep

0

Bits

0

5

Years of Service

LEVEL 1
15 XP
మ్.. ఇలాగ ఇం కా బి గుతుగా ఉంది బాబూ.. మెల్లి గా… ‘ అంటూ ఆపసోపాలు పడసాగింది పద్మ. అతని
మొడ్డ సాంతం లోపలికి దిగబడి పోయింది. ఒక చేతిని కిందకు పోనిచ్చి ఆమె గొల్లిని నులుముతూ మెల్ల గా కదల నారింభించాడు అతను. ఆమె పూ పెదాలు అతని కదలికలకు విచ్చుకుంటూ మూసుకుంటూ అతనికి ఒక కొత్త రాపిడిని కలిగిస్తున్నాయి.

ఓవ్.. ఓవ్, ఓవ్.. అదీ.. అదీ.. అలా.. అంటూ అతని ఊపుల కి అణు గుణంగా తన పిర్రలని ముందు కూ
వెనక్కీ ఊపడం ప్రరంభించిది పద్మ. అతని మొడ్డ ఆమె పూకులో కొత్త కొత్త భాగాల ను తాకుతూ ఆ మెకు పిచ్చెక్కిస్తోంది. అత ను పళ్లు బిగించి ఆమెను బలమైన ఊపులతో దెంగ సాగాడు.
చచ్చి పోతాను.. మెల్లగా.. అంటూనే ఆమె కూడా అతనంత స్పీడు గా ఎదురొత్తులివ్వడం మొదలు పెట్టింది. ఇద్దరూ మదించిన గిత్తల్లా కుమ్ముకున్నారు.

వ్.. ఉహు.. పద్మ పూకుతో బాటు ఆమె వళ్లంతా జలదరించి పోసాగింది. ఆమె నరనరాల్లో జిల్లు జిల్లు మని షాకులు కలుగుతున్నాయి. ఆమె పూకులో వణుకు మొదలయ్యింది. అతని మొడ్డను కరుస్తూ విడుస్తూ ఆమె పూకు తన మానాన తాను తన పని చేసుకుని పోతోంది. ఆమెకు తెలియకుండానే రసాలు కారిపోతున్నాయి.
అయిపోయింది.. అయిపోయింది.. అంటూ అతనికి వళ్లు ఒప్పజెప్పి నిస్త్రాణ గా ముందుకు వాలి పోయింది.
కోదండంలొ మాత్రం ఎక్కడా తగ్గే సూచనలు కనబడటం లేదు. ఇందా కా ఒక సారి కార్చుకున్నాడు కనుక అతనికి ఇప్పుడల్లా అవ్వదు. చిత్తడి గా తయారయిన ఆమె పూకుని పేకాటాడించేస్తున్నాడు.
కాలం గడుస్తున్న కొద్దీ పద్మ కి ఇంకోసారి, ఇం కోసారి, ఇంకోసారి భావ ప్రాఫులయినాయి. అప్పటి కి ఇరవై నిముషాల పైనే అయ్యింది. అతను దెంగడం
మొదలు పెట్టి . ఆమె నోట్లోంచి మాటలు కూడా ముద్ద ముద్ద గా వస్తున్నాయి. ఎక్కడుందో ఏమి చేస్తోందో కూడా తెలియని పరిస్థితి. ఆమె మెదడంతా ఆమె

పూకు అందులోంచి కసాబి సా మని ముందుకీ వెనక్కీ కదులుతున్న అతని మొడ్డా తప్ప ఇంకే మీ
లేదు.
కోదండం ఒక్క క్షణం ఆగి ఊపిరి పీల్చు కున్నాడు. ఆమె గుండటి పిరల్నీ, దాని మధ్య టిమ టిమ లాడుతున్న ఆమె గుద్దనీ చోస్పాడు. కుడి పిర్ర మీద అరచేత్తో చరిచాడు. మ్ అంటూ కళ్లు మూసుకుంది పద్మ. ఆమె పూకు లోంచి మొడ్డని బయట కు లాగే సాడు అతను.
ఒళ్లంతా ఖాళీ అయిపోయినట్టనిపించింది పద్మకి. తియ్యొద్దు.. అంటూ గొణిగింది.
కోదండం మొడ్డని ఆమె గుద్ద కి ఆనించి మెల్లి గా రాసాడు. ఆమె వదిలిన రసాలతో అతని మొడ్డ తళతళ లాడుతూ ఉంది. ఒక చేత్తో ఆమె పిర్రని అవతలికి లాగుతూ ఇంకో చేత్తో మొడ్డని పట్టుకుని మెల్లి గా ఆమె గుద్దలోకి ఎక్కించడం మొదలు పెట్టాడు .
పద్మ కి ఒక్క క్షణం ఏమీ అర్ధం కాలేదు. ఏం చేస్తున్నావ్? అంటూ చిన్నగా గొణిగింది.

అప్పటికే అతని మొడ్డ ముందు భాగం ఆమె గుద్దలోకి ప్రవేశించి అక్కడ ఏదో దురదని మొదలెత్తించింది. ఒక పక్క ఒళ్లంతా రెండు గా కోసేస్తున్నంత నొప్పి.

వద్దు.. అక్కడ వద్దు.. అంటూ గింజు కో బోయింది కానీ అతని మొడ్డ ఒక్కొక్క అంగుళం ఆమె గుద్దలోకి దూరి పోయింది.
నొప్పి.. తీసేయ్.. వద్దు అంటూ మూలిగింది తను. కోదండం మొత్త ఆమె పిర్రలకు తాపడం అయిపోయింది. ముందుకు వంగి ఆమె సళ్ల ను పిసుకుతూ ఆమె నోట్లో నోరు పెట్టి తన నాలి కను ఆమె నోట్లోకి జొని పాడు. పద్మ నోట్లోంచి చొల్లు ధార గా కారి పోతోంది.
కోదండం ఆమె సళ్లను పిసుకుతూ, ఆమె చొల్లును జుర్రు కుంటూ కదలక మెదలక అలా కాసేపు ఉండి పోయాడు. అతని లావాటి మొడ్డ మెల్లి గా ఆమె గుద్దలో సర్దుకుంది.
ఒళ్లంతా అగ్నిగుండ మయిపోయింది పద్మకి. ముందు ఉన్న నొప్పి పోయి కొత్త తమకం మొదలయ్యింది. ఆమె

గుద్ద లోపలి కండరాలు కదలడం మొదలయ్యింది. కోదండం చిన్నగా మొడ్డను కొంత బయటకు లాగి మళ్లీ లోపలి కి నెట్టాడు.
‘ఊఫ్స్..ఉఫ్ఫ్…’ అంటూ మెలి కలు తిరిగింది పద్మ.
ఎలా ఉంది? మొడ్డని మళ్లీ కొంచెం బయటకి లాగి ముందుకు వంగి ఆమె చెవిలో గుసగుస లాడాడు.
సమాధానం గా పిర్రలని వెనక్కి నొక్కింది. కోదండం ఊపుడు మొదలు పెట్టాడు.
పద్మకి కలుగుతున్న సుఖం తో చచ్చి పోతానే మో అనిపిస్తోంది. ఆమె ముఖం మోహం తో వంకరలు పోతోంది. అతని వేగం పెరుగుతున్న కొద్దీ ఆమె వంట్లో భూకంపాలు అవుథున్న ఫీలింగ్. కోదండం చేతిని కిందకి పోనిచ్చి ఆమె గొల్లిని నులిమిన ప్పుడు ఆమె పరాకాష్ట కు చేరుకుని కీచు మంది. ఆమె పూకు లోంచి మళ్లీ రసాలు కారి పోయాయి. అలా జరగటం ఎన్నో సారో ఆమెకు గుతు లేదు. అహ్….ఆహ్.. అలాగే … అలగే .. అంటూ అతను ఇస్తున్న సుఖాన్ని వంటబట్టించు కో సాగింది.

పద్మా.. పద్మా.. పద్మా.. అంటూ కోదండం స్పీడు పెంచాడు. ఆమె గుద్ద అతని మొడ్డను బిగించి పట్టుకుని అతని కదలికలను కష్ట తరం చేస్తోంది. ఇంకొక్క నాలు గు ఊపుల కి అతనికి అయిపోవచ్చింది. ముందుకు ఆమె మీద వాలి పొయి పద్మా.. పద్మా.. అంటూ మళ్లీ మళ్లీ కార్చేసుకున్నాడు.
అతని వీర్యం ఆమె గుద్ద గోడలకి తగలడం పద్మ కి తెలుస్తోంది. సరిగ్గా ఆరు సార్లు పిచికారీ చేసాడు అతను. ప్రతీ పిచికారికీ ఆమె వంట్లో ఒక కొత్త జలదరింపు. నోట్లోంచి వచ్చే కేకలను బలవంతంగా ఆపుకుంటూ మళ్లీ ఇంకోసారి కార్చేసుకుంది పద్మ. ఆమె కళ్లు మూతలు పడిపోయాయి.

పదిని ముషాలకు గానీ ఇద్దరికీ తెలివి రాలేదు. కోదండం మొడ్డ చిన్నగా అయిన ప్పటికీ ఇంకా ఆమె గుద్ద లోనే ఉంది. ఆమె మీద నుంచి అతను లేచినప్పుదు టప్ మన్న చప్పుడుతో అది బయట పడింది. అతను కార్చిన రసాలు ఆమె గుద్ద లోంచి మెల్లి గా కారడం మొదయ్యాయి.

పద్మ లేచి వెళ్ల కిలా తిరిగి అతన్ని గాఢం గా కావలించుకుంది. అతని మొహమంతా పిచ్చి గా ముద్దులు పెట్టు కుంది.
మళ్లీ కన్నెరికం చేసినట్టు ఉంది బాబూ.. అంటూ అతని చెవిలో గొణిగింది పద్మ.
బాగుందా?
పెట్టేటప్పుడు ఎక్కడ పెడుతున్నావో తెలియలేదు. పెట్టాక అక్కడే ఉంచు కోవాలని అని పించింది అంటూ చిన్నగా నవ్వుతూ గుద్దని తడుముకుంది పద్మ.

ఆమె చేతికి అతని రసాలు తగిలాయి. వేళ్లకు ఆ రసాల్ని అంటించుకుని చిలిపిగా అతని నోటి కి అందించింది. ఆమె వేలి ని చప్పరించాడు కోదండం.
గిన్నెడు కార్చేవు బాబూ? నీ దుప్పటి అంతా ఖరాబు అవుతోంది చూడు అంటూ నవ్వింది పద్మ.
ఏమీ పర్వా లేదు అంటూ ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. ఇంకా ఉంది.
 
OP
soxidam
Member

0

0%

Status

Offline

Posts

595

Likes

183

Rep

0

Bits

0

5

Years of Service

LEVEL 1
15 XP
అన్న మాట ప్రకార మే సరిగ్గా పదిహేను రోజులుండి కరువు తీరా కోదండం తో వేయించుకుని అత్తారింటి కి వెళ్లి పోయింది పద్మ.
ఆమె వెళ్లిన రెండు మూడు రోజుల వరకూ అతనికేం తోచుబాటు అయ్యేది కాదు.
పోనీ, ఇంకో వారం ఉండ మనాల్సింది అని వెట కార మాడింది మంగ , అతని అవస్థ గమనించి.
ఎంతయినా సొంత సరుకు కాదు కదండీ? ఒక వేళ తను మరో వారం ఉన్నా ఆ తరువాత అయినా ఈ ఎడబాటు తప్పదు అన్నాడు తను.
పద్మ తో సంబంధం పెట్టుకున్నప్పటి నుంచీ మంగ అతనితో ఇదివరకటి కంటే చనువు గా మాటలాడటం ప్రరంభించింది. అతను కూడా ఇది వరకటి లా బిడియం పడటం లేదు, ఆ మెతో మాట్లాడాని కి .

అలా ఓ నెల గడిచింది.
ఒక రోజు ..
కోదండం ఆఫీసులో పని చేసుకుంటూ ఉండగా ఒకతను వచ్చి శేషయ్య గారికి పక్షవాతం వచ్చింది బాబూ. మంగతాయారమ్మ గారు మిమ్మల్ని పిలుచుకు రమ్మన్నారు అన్నాడు.
నమ్మలేక పోయాడు కోదండం. ఆ ఉదయం పొలం వెడుతూ తనని పలకరించి మరీ వెళ్లాడు శేషయ్య..
పొలాన ఉండగా వచ్చిందా ఆ జబ్బు? అని అడిగాడు.
అవును బాబూ ఊరికే ఇలా నడుస్తూ నడుస్తూ క్రింద పడి పోయాడు.

దీ సి కూర్చోబెడదామనుకునేసరికి ఎడమ కాలు ఎడమ చెయ్యి తోడుకు పోయింది. ముఖం కూడా వంక రోయిందండి. మాట కూడా పడి పోయింది. ఉన్న పాలంగా బండి కట్టించుకుని ఇంటికి తీసుకు వచ్చాం. వెంటనే కాకినాడ పెద్దాసుపత్రికి తీసుకుని వెళితే మంచిదని అందరూ అంటున్నారు. మిమ్మల్ని కేకేసుకు రమ్మని మంగ తాయారమ్మ గోరు చెబితే

వచ్చాను. నేను ఆ పక్కింట్లోకి క మతంలో పాలే రుని. మిమ్మల్ని నాలుగైదు సార్లు చూసేను. రండి బాబూ అన్నాడతను.
వెంటనే పర్మిషను తీసుకుని అతనితో ఇంటి కి బయలు దేరాడు కోదండం. ఆ ఇరుగూ పొరుగూ ఆడా మగా చాలా మంది ఉన్నారు చావిట్లో. గది లోంచి మంగ ఏడుపు వినబడుతోంది. అక్కడున్న వారిని అందరినీ తప్పించుకొని గది లోకి దూసుకెళ్లి పోయాడు తను. తండ్రి పక్కన కూర్చుని ఏడుస్తున్నాడు శీను. గమ్మున లేచి వచ్చి అతని కాళ్ల కు చుట్టేసుకుని నాన్న మాట్లాడ్డం లేదు మా మయ్యా అంటూ బావురు మన్నాడు.
మంగ అతన్ని చూడ గానే మరింత బిగ్గర గా ఏడవటం ప్రారంభించింది. అదోలా మూలుగుతూ అపస్మారక స్థితి లో పడున్న శేషయ్యను చూడ గానే అతని కి దుఃఖం పొర్లు కొచ్చింది.
ఇలా ఏడుస్తూ కూర్చుంటే కాదు. అతన్ని వెంటనే కాకినాడ తీసుకెళ్లే ఏర్పాట్లు చూడండి అన్నాడు అంత వరకూ శేషయ్య కు ప్రధమ చికిత్స చేస్తున్న ఆచార్యులు.

దాంతో అక్కడున్న వాళ్లంతా తలో రకంగా తలో సలహా ఇవ్వడం మొదలు పెట్టారు. దుఃఖాన్ని ఆపు కోవడానికి ప్రయత్నిస్తూ నాకేం పాలు పోవడం లేదు. అంతా నువ్వే చూసుకోవాలి. ఆయనను ఎలా తీసుకెళ్లాలో ఏమిటో చూడు అంది మంగ దీనంగా.
ఆ మాట కు కోదండం గుండె తరుక్కు పోయింది.
మరేం పరవాలేదు. ముందు మీరు ధైర్యంగా ఉండండి. మీరిలా ఏడుస్తుంటే నేను బెంబేలెత్తి పోతున్నాను అంటూ రుమాలుతో కళ్లు ఒత్తుకున్నాడు.
ఊరిలో ఒక టెంపో ఉండటం చేత శేషయ్య ను తీసుకు వెళ్లడాని కి సమస్యే మీ లేదని చెప్పాడు ఆచార్యులు.
వెంటనే టెంపో కి కబురు పంపించారు. ప్రయాణానికి ఏర్పాట్లు మొదలయినాయి. శేషయ్యను ఆసుపత్రికి తీసుకు వెళ్లాలా అక్కడ ఏం చేయాలి ? అన్న విషయం గురించి అక్కడున్న పెద్దలతో చర్చించి వాళ్ల సలహాలు తీసుకున్నాడు కోదండం.

ఎలాగూ అది ఒకటి రెండు రోజుల్లో అయిపోయే పని కాదు. ఆసుపత్రిలో జాయిన్ చేసిన తరువాత శేషయ్యను మంగ ను వదిలి పెట్టి తను వెంటనే వచ్చెయ్యటం బాగుండదు. అందుచేత ఆ పక్కింటి వాళ్ల సైకిలు తీసుకుని ఆఫీసుకు వెళ్ళి నాలుగు రోజులు సెలవు గ్రాంటు చేయించుకుని తిరిగి వచ్చాడు. అప్పటికి గుమ్మం ముందు టెంపో రెడీ గా ఉంది. చావట్లో జనం కూడా పలుచబడ్డారు.
మంగ అతనికి వెయ్యి రూపాయలు ఇచ్చి ఆయన కోలు కోవడానికి ఎంత డబ్బు ఖర్చు అయినా పరవాలేదు. రెండు మూడు రోజుల్లో ఓ వెయ్యి సర్దుబాటు చెయ్య మని బంగారమ్మ కి చెప్పాను అంది.
అప్పటికి పాలేర్ల ద్వారా శేషయ్య మొదటి భార్య కూతుర్లకు వర్తమానం వెళ్లింది. వాళ్లు రావడంతోనే కాకి నాడ పెద్ద సుపత్రి కి పంపిచెయ్య మని ఇరుగు పొరుగు వాళ్లకు చెప్పిందామె. మంగ కి సాయం గా ఆమె దూరపు బంధువు ఒకావిడ బయలు దేరింది. మరో మగ మనిషి ఎవరైనా వస్తే తనకీ కాస్త చేదోడు వాదోడు గా ఉంటుంది అనుకున్నాడు కోదండం. కానీ ఎవరి మటుకు వారే తర్వాత

వస్తామని తప్పించుకోవడం తో అతనికి శీను ఒక్కడే తోడయ్యాడు.
హాస్పిటల్లో చేరాక అదృష్ట వసాత్తు అన్నీ సవ్యం గానే జరిగి పోయాయి. శేషయ్యను వెంటనే అడ్మిట్ చేసుకుని
ట్రీట్ మెంటు మొదలు పెట్టారు. బ్లడ్ ప్రెషర్ ఎక్కువ కావటం చేత అలా అంత సడెన్ గా స్ట్రోకు తగిలిందన్నారు. డాక్టర్ల తో ప్రైవేటు గా మాట్లాడి లో పాయ కారంగా ఇవ్వవలి సింది ఇచ్చేసాడు. గాభ రా పడాల్సిన అవసరం లేదనీ, పదిహేను రోజుల పాటు అతన్ని ఇన్ పేషెంట్ గా ఉంచితే చాలా వరకూ కోలు కోవచ్చనీ డాక్టర్లు చెప్పటంతో మంగ మనసు కాస్త కుదుట పడింది.
అ హాస్పిటలు దగ్గరలోనే జిల్లా పరిషత్ ఆఫీసు ఉంది. గోవింద రావు అందులోనే పని చేస్తున్నాడు.
మన కి క్కడ బస ఏర్పాట్లు అతనే మైనా ప్రయత్నం చేస్తాడే మో అడి గొస్తాను అన్నాడు కోదండం.
మంగ అతన్ని పక్కకి పిలిచి, అందుకు ఒప్పుకో లేదు.

అతనంటే ఆయనకి ఇష్టముండదు. ఏ పరిస్థితిలో అతన్ని ఈయన చూస్తే లేని పోని చిరాకులు రావొచ్చు. ఈ సంగతి ఆయన కు తెలియాల్సిన పనేం లేదు. మే మిక్కడ ఉండ గా నువ్వు కూడా అతన్ని కల వొద్దు. మా గురించి కొంచెం శ్రమ తీసుకుని ఆ ఏర్పాటేదో నువ్వే చూడు అందామె.
ఓ వార్డు బోయ్ సహాయంతో హాస్పిటల్ కు దగ్గరలో ఓ గది సంపాయించాడు కోదండం. అక్కడున్న సుమారు ఇరవై గదుల్లో ఇలా హాస్పిటలు పని మీద వచ్చే వాళ్లే ఉంటున్నారు.
ఆ సాయంత్రం శేషయ్య కూతుర్లు, అల్లుళ్లు హాస్పిటల్ కు వచ్చారు. కోదండం వాళ్లని చూద్దాం అదే ప్రధ మం. మంగ వాళ్లని అతనికి పరిచయం చే సింది.
మర్నాటి కి శేషయ్య పూర్తిగా స్పృహ లోకి వచ్చాడు. అయితే అతనికి మాట రావ డానికి రెండు మూడు రోజులు పడుతుందని అన్నారు డాక్టర్ లు. అవతల అల్లుళ్లు ఉండగా తన దగ్గర డబ్బు పెట్టుకుని ఖర్చు పెట్టడం బాగుండదని మంగ కి ఆ డబ్బు ఇచ్చెయ్య బోయాడు కోదండం. ఆమె తీసుకోలేదు. మరేం పరవాలేదు. నీ దగ్గర ఉంచు అంది.

ఆ సాయంత్రం శేషయ్యను చూడడానికి ఆ ఊరు నుంచి చాలా మంది వచ్చారు.
అందరూ అక్కడ ఆ ఇరుకు గదిలో ఉండే బదులు ఒక రు ఇంటి దగ్గర ఉండటం మంచిదని చిన్న కూతురు రాధ ని, ఆమె భర్త ని ఊరి నుంచి వచ్చిన వాళ్లతో పంపేసింది మంగ. మూడో రోజు ఉదయం పెద్ద అల్లుడు వాళ్ల గ్రామం వెళ్లి పోయాడు. పెద్ద కూతురు సరస్వతి మాత్రం అక్కడే ఉండి పోయింది.
కోదండం మాత్రం ఆ నాలుగు రోజులు శేషయ్య మంచం దగ్గరే ఉన్నాడు. మంగను గదికి పంపేసి రాత్రులు హాస్పిటల్ లోనే పడుకున్నాడు. శేషయ్య పరిస్థితి గురించి ఎప్పటి కప్పుడు డాక్టర్లతో మాట్లాడుతూ, బయటి నుంచి కొని తేవాల్సిన మందులు ఏమైనా ఉంటే నిముషాల మీద తెచ్చి అందిస్తుండే వాడు. శేషయ్య కి ధైర్యం చెబుతూ పడి పోయిన కాలూ చెయ్యీ కాస్తూ ఇంట్లో మనిషి లా అన్ని ఉపచారాలూ చేసాడు.
 
OP
soxidam
Member

0

0%

Status

Offline

Posts

595

Likes

183

Rep

0

Bits

0

5

Years of Service

LEVEL 1
15 XP
ఐదో రోజు ఆది వారం. మర్నాడు డ్యూటీకి వెళ్లాలి గనుక సాయంత్రం వరకూ అక్కడే ఉండి మంగ కి అన్నీ అప్పగింతలు పెట్టి రోజు విడచి రోజు సాయంత్రం పూట వచ్చి లాస్టు బస్సులో వెళ్లి పోతుంటాను. మీరు మాత్రం ధైర్యంగా ఉండండి అని చెప్పి కాకినాడ నుంచి బయలు దేరాడు.
బస్సు ఆ ఊరు చేరుకునే సరికి ఎనిమిది దాటింది. రాధ కి ఆమె మొగుడికీ శేషయ్య ఆరోగ్యం గురించి చెప్పి ఆ తరువాత తన గదికి వెళ్లిచ్చని చావిట్లోకి నడిచాడు. గది లోంచి మాటలు వినబడటం తో మరింక ముందుకెళ్లడం బాగుండదని అక్కడి నుండే ఏమండీ అని పిలిచాడు.
ఎవరూ? పైట సర్దుకుంటూ ఇవతలికి వచ్చింది
రాధ.
మీరా? మధ్యాహ్నమే వచ్చేస్తారని అనుకున్నాను. నాన్నకి ఎలా ఉందండీ? అనడిగింది ఆదుర్దాగా.

పరవా లేదండీ. మాట కొంచెం ముద్దు గా వస్తోంది. రెండు మూడు రోజులకి మెరుగ వ్వొచ్చు. కాలు చెయ్యి కాస్త కాస్త కదపగలు గుతున్నారు. ఆయన లోపల ఉన్నారాండీ?
లేదండీ. మొన్న మధ్యాహ్నం వెళ్లి పోయారు. నాన్నకి జబ్బు చేసిందన గానే అప్పటి కప్పుడు బయలు దేరి వచ్చేసాం. అక్కడ పనులు ఏమయ్యాయో ఏమిటో చూసుకొని మళ్లీ వస్తానన్నారు. ఒంటరి గా పడుకోవడానికి భయం వేసి ఎదురింటి పద్మను సాయం పడుకోబెట్టు కుంటున్నాను. తనూ అన్నం తిని ఇప్పుడే వచ్చింది.
కోదండం ముఖం వెయ్యి వాల్టుల బల్బు లా వెలి గి పోయింది. పద్మా? ఇక్కడికి ఎప్పుడొచ్చిందండీ? కుతూహలాన్ని పట్టలేక అడిగే సాడు.
పద్మ పేరు వినటం తోనే అతనంత పొంగి పోవడం రాధ కి ఆశ్చర్యం వేసింది. పద్మ మీకు బాగా తెలుసా? మీరి క్కడికి వచ్చింది. ఈ మధ్యనేనే మో? అంది విస్మయంగా.

కోదండాన్ని ఆ ప్రశ్న ఇరకాటం లో పడేసింది. లేదండీ. క్రిందటి సారి వచ్చినప్పుడు చూసానండీ అన్నాడు గది తలుపు వంక ఓర గా చూస్తూ.
సరే గానీ మీరు అన్నం తిన్నారా?
ఇక్కడికి వచ్చేటప్పటి కి ఆ వేళ అవుతుందని అక్కడ పూర్తి గా టిఫిన్ లాగించి బయలు దేరానండీ.
భలే వారే. అప్పుడు తిన్నది దారిలోనే అరిగి పోయి ఉంటుంది. నేను వంట చేస్తాను. ఈ లోగా మీరు స్నానం చేయండి.
వద్దండి. ఇప్పుడు మీరి దేం పెట్టు కోకండి. నేనే మీ తిన లేను కూడా.
మీ వరస చూస్తుంటే పద్మ పేరు వినగానే కడుపు నిండి పోయినట్టుంది. మీకు అదోలా నవ్వి నెమ్మది గా అంది రాధ.
మరి నే వస్తానండీ అంటూ వెనక్కి తిరి గాడు తను ఆమె మాట వినిపించు కోనట్టు.

ఎలాగూ వచ్చారు గనుక మీరేం అనుకోక పోతే మీ పక్క ఈ చావిట్లో వేసుకోండి. నాకు సాయం పడుకున్న మనిషికి నా కన్నా భయం. నిన్నా మొన్నా కంటి నిండా నిద్ర లేదు. మీ పుణ్యమా అని ఇవ్వాలయినా కంటి నిండా నిద్ర పోతాం అంది రాధ.
అలాగే లెండి అంటూ ఇవతలికి వచ్చి తన గది తలుపు తాళం తీసాడు.
ఆ రోజు అప్పటి కప్పుడు బయలు దేరడం వలన గదిలో బట్టలు చిందర వందర గా పడున్నాయి. ముందు తన వంటి మీద బట్టలు మార్చుకుని, ఆ తరువాత గది అంతా శుభ్రంగా సర్ది ఓ సారి చీపురు తో తుడిచేసి స్నానానికి బయలు దేరాడు.
తన మాట ఆలకించి కూడా ముఖం చూపించడానికి అయినా పద్మ ఆ గది లోనుండి ఊడి రాక పోవడం అతని కెలాగో ఉంది. ఆమె అత్తారింటికి వెళ్లి ఇంకా రెండు నెలలు కూడా కాలేదు. ఇంతలో మళ్లీ వచ్చిందంటే తన కోసమే అనుకోవాలా? మంగ లాంటి దానికే మస్కా కొట్టిన తనకి రాధ కళ్లు గప్పి తన పక్క లోకి రావడం పెద్ద విశేషం కాదని పించింది తనకి.

స్నానం చేసాకా బట్టలు కట్టు కొని తన పక్కను రాధ కోరిక మేరకు చావిట్లోకి మార్చుకున్నాడు. తన గదికి తాళం వేసి వస్తూ వీధి గుమ్మం తలుపు గెడ పెట్టి మంచం మీద కూర్చుని సిగారెట్టు వెలిగించే సరికి ఎలాగూ అన్నం లేదు. ఇవానా తినండి అంటూ వచ్చి ఒక ప్లేటు అందించింది రాధ.
దాంట్లో నాలుగు సున్నుండలూ, నాలు గు జంతికలూ ఉన్నాయి.
బ్రహ్మాండ మయిన టిఫిన్ ఇవన్నీ ఎక్కడి వండీ? అని అడి గాడు తను ఆశ్చర్యం తో చూస్తూ.
మీకు అన్నం లేదని పద్మ ఇంటికెళ్లి తీసుకొచ్చింది.
ఆవిడంత అభిమానంగా తెచ్చిన ప్పుడు కాదనడం బాగుండదు కానండీ ఇవన్నీ తినటం మాత్రం నా వలన కాదు అని నవ్వుతూ ఒక సున్నుండ, ఒక జంతి కా తీసుకుని అది మీరిద్దరూ సాయం పట్టండి అన్నాడు తను.
అదేం కుదరదు. మీరే తినాలంట అందామె నవ్వుతూ.

నా వల్ల కాదని చెప్పండి అని ఖండితం గా చెప్పాడు తను.
ప్లేటు పట్టుకుని లోపలికి పోయినా రాధ రెండు మూడు నిమిషాల తరువాత మళ్లీ మంచి నీళ్ల గ్లాసు పట్టు కొచ్చి ఇచ్చి మరింక మేం పడుకుంటాం. మీరు నిద్ర పోయేట ప్పుదు బెడ్ లైటు వేసుకోండి అని చెప్పి గది లోకి వెళ్లి పోయి తలుపు దగ్గరికి వేసుకుంది.

ఒక సారైనా తనకి ముఖం చూపించ కుండా మహా
ఫాషా స్త్రీ లా ఆ గది లోంచి ఊడి రాని పద్మ మీద భలే కోపం వచ్చింది కోదండాని కి.
ట్యూబ్ లైటు ఆర్పేసి బెడ్ లైటు వేసుకుని మంచం మీద నడుము వాల్చాడు. మనసు మనసులో లేదు. రాధ ఎదురు గా తన ముందుకు రావడానికి పద్మ ఎందుకు సంకోచి స్తోందో పాలు పోవటం లేదు తనకి. పద్మ కన్నా రాధ రెండు యేళ్లు పెద్దది కావొచ్చు. ఇంకా పిల్లలు లేరు. చామన చాయ గా ఉన్నా మనిషి బాగానే ఉంటుంది. సన్నగా కొంచెం పొడవుగా ఉంటుంది. చూపులకి నాజూకు గా అని పించినా ముందులూ వెనకలూ బావుంటాయి.

అయితే పద్మ తో బేరీజు వేసి చెప్పవలసినంత అంద గత్తె మాత్రం కాదు.
ఒంటి మీద కునుకు రావడం లేదు అతనికి. గది లో నుంచి వాళ్ల మాటలు, నవ్వులు లీలగా వినబడుతుండం వలన మరీ ఇబ్బంది గా ఉంది.
ఇంకా ఉంది.
 
OP
soxidam
Member

0

0%

Status

Offline

Posts

595

Likes

183

Rep

0

Bits

0

5

Years of Service

LEVEL 1
15 XP
అలా ఓ గంట గడిచింది. గది తలుపు మెల్ల గా తెరుచుకుంది.ఇవతలి కి రావడం తోనే తలుపు మళ్లీ దగ్గరకు జారేసి అడుగు లో అడుగు వేసుకుంటూ మంచం దగ్గరకి వచ్చి నిలబడింది పద్మ.

ఆమె కళ్లు నక్షత్రాల్లా మెరుస్తున్నాయి. అధరాల మీద దరహాసం చిందులు వేస్తోంది. సిగరెట్టును ఓ మూలగ విసిరేసి లేచి కూర్చుంటూ ఇప్పటి కి దయ కలింగిందన్న మాట దేవి గారి కి అన్నాడు కోదండం.
అసలు ఆ మాట నేనాలి . నే వచ్చి మూడు రోజులు అయ్యింది. అక్కడ శేషయ్య బాబాయి మంచి చెడ్డలన్నీ నువ్వే చూస్తున్నావని రాధ చెప్పింది అంటూ అతని వడిలో కూర్చుని రెండు చేతులతో మెడని కావిలించుకుని చెక్కిలి అందించింది.
ఆమె వళ్లు వెచ్చగా ఉంది. ఒక చేతితో నడుం పట్టుకుని రెండవ చేతితో పైట మీద నుంచి ఓ సన్ను పిసుకుతూ బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు తను.

ఇందాకా రాధ నా పేరు చెప్పడం తోనే నిజం చెప్పేసాను. నీకు టిఫిన్ పట్టుకుని రాబోతుంటే నా చేతిలో నుంచి ప్లేటు లాక్కుని నీ గురించి ఏమైనా అడు గుతాడే మో చూస్తాను. ఎలాగు రాత్రికి వేయించు కుంటావు గా అంటూ తానే వచ్చింది. ఇస్స్. జాకెట్టు తీసేసి పిసుకబ్బా అంటూ ప్రేమగా అతని చెక్కిలి ముద్దాడింది ఆమె.
ఆమె పైటని కిందకి జార్చేసి జాకెట్ హుక్కులు ఒక్కొక్కటీ విప్పడం మొదలు పెట్టాడు. లోపల బ్రా వేసుకోలేదు. స్వేచ్చగా బయట పడిన ఆమె సళ్లను నిమురుతూ జాకెట్ ఆమె వంటి మీద నుంచి వేరు చేసాడు. కోరికతో అప్పటికే నిక్క బొడుచుకుని ఉన్న ఆమె ముచికలను వేళ్లతో పట్టుకుని నులి మాడు. తమకం గా పెదవి కొరుక్కుంది ఆమె.
ఇంత కీ తను నిద్ర పోతోందా?

నేను వచ్చేటప్పటి కి ఇంకా నిద్ర పోవడం లేదు మరి
మరయితే ఆ తలుపు ఇవతలి వైపు గెడ పెట్టెస్తే బాగుంటుందేమో?

ఛీ వద్దు. అలా చేస్తే అది బాధ పడవచ్చు. ఒక వేళ తను మన భాగోతం చూడాలనుకుంటే .. మ్.. చూడనియ్. అది మాత్రం మొగుడితో చేయించు కోదా?
నీ ఇష్టం.. అలా అయితే సరే ఆమె చీర కుచ్చిళ్ల లో చెయ్యి పెట్టి లాగే సాడు. ఆమె చీర నేల మీద కు జారి పోయింది. లంగా బొందు కూడా విప్పేసి ఆమె వంటి మీద నుంచి దూరం చేసి ఆమె పూకు మీద చెయ్యి వేసాడు. అప్పటికే ఆమె పూకు మీద చెమ్మ చేరి పోయింది. పూకు నున్నగా ఉంది. ఆమె గొల్లిని వేళ్ల మధ్య ఇరికించుకుని నిమర సాగాడు. కాళ్లు దూరం చేసుకుంటూ తియ్య గా మూలిగింది పద్మ.
ఆ హాస్పిటలు దగ్గర మంగ పిన్ని నిన్ను పరిచయం చేసినప్పుడు ఆ గోవింద రావు వెళ్లి పోయాక ఆవిడ గారు నిన్ను తగులుకుందేమో అనుకుందట తను. మంగ గోవింద రావు కి ఉన్న తొడ సంబంధం రాధ కీ, వాళ్ల క్కకీ కూడా తెలుసు. అందుకే నిన్నూ అలా అను కున్నారు.
అల్లాంటి దే మీ లేదని చెప్ప లేదా నువ్వు.

మంగ పిన్ని నిన్ను నాకు వదిలేసిందని చెప్పాను చాలదా?
ముందుకు వంగి ఆమె ముచ్చికను ముద్దు పెట్టుకుని నాలి కతో రాసాడు కోదండం.
ఉహూ.. ఇప్పుడు చీకడాలు, నాకడాలు ఏమీ మొదలు పెట్టకు. ఒక సారి ముందా పని చేసుకుంటేనే గాని నాకు ఆరాటం తగ్గదు.అక్కడికెళ్లిన ఓ వారం దాకా మన సంతా నీ మీదనే ఉంది. మా ఆయన చేస్తున్నప్పుడల్లా నిన్నే తలుచు కుంటుండే దాన్ని. కానీ చెప్పానుగా. నీ అంత పోటు గాదు కాదని. అందుకే మా అమ్మ కలల్లోకి వస్తోందని చెప్పి మస్కా కొట్టి ఓ వారం ఉందామని వచ్చాను, అనవసరం గా రెండు రాత్రుల్లు వృధా అయిపోయినాయి అంటూ అతని లుంగీ లాగే సింది పద్మ.
అప్పటికే నిగిడి పోయి ఇంటి దూలం వంక చూస్తున్న అతని మొడ్డని చేత్తో సవర దీసింది. ఆమె అంత ఇది గా తొందర పడుతున్నప్పుడు అతను మాత్రం ఆగ గలడా? బనీను కూడా తీసేసుకుని పక్కకి గిరాటు వేసాడు.

తలగడా మీద ఒరిగి పోతూ తొడల్ని ప్రక్కల కి విడ లాక్కుంటూ రెండు చేతులూ ముందుకు చాపిందామె. ఆనందం గా ఆమె బాహువుల్లో ఇ మిడి పోయి బోర్లా ఒరిగి పోయాడతను. చేతిని కిందకి పోనిచ్చి అతని మొడ్డని అసహనంగా రెమ్మల మధ్య తురుము కుంటూ అంతా ఒక సారే పెట్టె యబ్బా అంటూ కైపుగా చూసిందామె.
ఏం పెట్ట మంటావు? ఆమె పూకు చివర తన మొడ్డను అలాగే ఉంచి చిలిపి గా అడి గాడతను.
నీ మొడ్డ… అంటూ మొత్తను ముందుకు నెట్టింది. కోదండం సావాసం లో ఆమె కు బూతులు బాగా వంటబట్టాయి.
పెట్టి?
నన్ను పగల దెంగు.. అంది పద్మ.
కసిగా ఓ సారి రెండు సళ్లనీ పిసికి ఒక చేతిని చంకల్లోంచి దూర్చి భుజం ఊతంగా పట్టుకుని కిసుక్కున దిగే సాడు కోదండం.

అబ్బా.. అంటూ ఓ క్షణం గిజగిజ లాడి అంతలోనె ఆనందం గా అతని నడుం చుట్టూ రెండు చేతులూ చుట్టేసి చుప్ మని అతని చెక్కిలి ముద్దాడింది పద్మ.
భర్త తో పెట్టించుకున్నప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో ఏమో గానీ కోదండం కడుపు నిండా పెట్టినప్పుడల్లా ఓ ముద్దు ఇస్తుంటుంది తను.
ఈ సుఖానికి నేనెంత ముఖం వాచి పోయానో తెలుసా? తన మొడ్డని మొత్తం ఆమె లో గుచ్చెసిన సంబరంలో మొత్త కి మొత్త రాపాడిస్తూ గొణి గాడు తను.
మరైతే నీ కసంతా తీర్చేసు కో మొత్తతో అతన్ని పైకెత్తి కుదేస్తూ ముద్దు గా గొణిగింది.
దాంతో తన బలాన్నంతా కూడదీసుకుని అదే పనిగా దెంగడం ప్రారంభించాడు అతను.
భలే గా ఉందబ్బా. హమ్మా.. హం.. ఉఫ్ఫ్.. నీ దెంగుడు కోసం నేనూ ముఖం వాచి పోయాను. అందుకే మా అమ్మను చూడాలని వంక బెట్టు కొచ్చేసాను. మ్.. ఏం కొడుతున్నావ మ్మా! ఊపిరి సలపడం లేదు, గొంతులోకి వచ్చేస్తోంది నీ మొడ్డ! హాయ్… లాగించు..

నాక ప్పుడే దగ్గర కొచ్చేస్తోంది.. ఊ.. అలాగే.. అలాగే .. అణిచి పెట్టి కొట్టు.. కసి కసిగ మొత్తనె గరేస్తూ ఆయాస పడి పోతోంది పద్మ.
అతనూ రొప్పుతూ ఆగ కుండా దెంగుతున్నాడు.
 
OP
soxidam
Member

0

0%

Status

Offline

Posts

595

Likes

183

Rep

0

Bits

0

5

Years of Service

LEVEL 1
15 XP
ఐదు నిముషాలకే పద్మ సుఖ శిఖారాల కు చేరుకుని అలసటగా రసాలు కార్చేసుకుంది. ఎదురొత్తులు ఇవ్వడం ఆపి వెనక్కి వాలి పోయింది. ఆ మె ముందుకు వస్తుందనుకుని వెనక్కి లాకున్న కోదండం మొడ్డ పూర్తిగా బయటకు వచ్చింది. అతను ఒక్క క్షణం ఆగి ఊపిరి పీల్చుకున్నాడు. పద్మ కళ్లు తెరిచి చూసింది.
వెనక్కి తిరుగు అన్నాడు కోదండం బొంగురు గొంతుక తో.
పద్మ గుద్దలో జిల మొదలయ్యింది. మాట్లాడ కుండా వెనక్కి తిరిగి పిర్రలు పైకెత్తి అతనికి వీలుగా ముందుకు వంగింది. అతను మొడ్డని ఆమె గుద్ద చుట్టూ రాసి మెల్లి గా లోపలికి నెట్టే సాడు.
అబ్బా.. బాగుంది… అంటూ అతనికి వళ్లు ఒప్ప జెప్పేసింది పద్మ.
పద్మ గుద్ద టైటు గా వెచ్చగా ఉంది. కోదండం రెట్టించిన ఉత్సాహం తో దెంగడం ప్రారంభించాడు.

ముందుకు వంగి ఆమె సళ్లను పిసుకుతూ అతను వేస్తున్న దరువుల కి పద్మ వళ్లంథా కదిలి పోతోంది.
దెన్.. గు..దెన్…గు.. అంటూ పిచ్చిగా గొణు గుతూ అప సోపాలు పడింది.
ఇంకొక పది నిముషాలు ఆమెను దెంగి పద్మా.. అయిపోతోంది.. అంటూ పళ్లు బి గబెట్టాడు కోదండం.
కార్చుకుంటానంటే.. నా బుజ్జి లోపలే కార్చుకో… అంటూ తీగలు సాగి పోయింది పద్మ. కోదండం వదిలిన మొదటి ధార కు ఆమె లో మళ్లీ ప్రకంపనలు
మొదలయ్యాయి. ఇద్దరూ నీరసంగా ముందుకు వాలి పోయారు.
ఐదు నిముషాల తరువాత కోదండం ఆమె మీద నుంచి లేచాడు. పద్మ కూడా ఇవతలికి తిరిగింది. ఆమె వళ్లంతా తేలిక బడింది. తృప్తి గా ఉంది ఆ మెకి.
ఒక సారి అవతలికి వెళ్లి రావాలబ్బా సన్నగా నసిగింది ఆమె.

ఇప్పుడా? ఇంకొక షాటేసుకున్నాక వెల్గొచ్చు. నా లుంగీ తో తుడిచేసుకో
అందుకు కాదు. నీళ్ల గది కి వెళ్లి బరువు దించు
కోవాలి.
అయితే ఇలా వెల్గొచ్చేయ్.
అయ్య బాబోయ్.
ఈ రాత్రప్పుడు ఎవరు చూడొచ్చారూ? కట్టుకోవడం నీకు శ్రమ కాక పోవచ్చు గానీ మళ్లీ ఆ బట్టలన్నీ విప్పాలంటే టైము వేస్టు. అంతగా కావాలంటే నా లుంగీ చుట్టబెట్టుకు వెళ్లు.
నేనంటున్నది బట్టలు కట్టు కుంటానని కాదు. రా.. రాత్ర ప్పుడు పెరట్లోకి ఒంటరిగా వెళ్లాలంటే నాకు భయం. నువ్వు సాయం రా అబ్బా.
ఓస్ అంతే గదా పద.
ఇలాగేనా?

ఇదో సరదా ఎలాగూ ఎవరికీ కనిపించం గదా? లే అంటూ మంచం దిగి చెయి అందించాడు కోదండం.
ఆ పెరట్లో కి ఎవరూ కనిపించరు గనుక అలా దిస మొలతో బయల్దేరడానికి పద్మ సంసయించ లేదు. వెనక తలుపు తీసుకుని ఇద్దరూ చెయ్యీ చెయ్యి పట్టుకుని ఇద్ద రూ నీళ్ల గది వైపు నడిచారు.
వెన్నెల బావుందబ్బా అంది పద్మ.

ఈ వెన్నెల లో ఓ షాటేసుకుని ఆ తరువాత లోపలి కి వెళదాం. మళ్లీ మన కి లాంటి చాన్సు రాదు.
ఊ గొంతెమ్మ కొరికలకేం కొదవ లేదు.
ఆరు బయట బావుంటుంద మ్మా.. ఒక్క షాట్.. అంతే
సరే లే.. చెయ్యి వదులు.
ఇక్కడ బకెట్టు లో నీళ్లున్నాయో లేదో తిన్నగా నూతి దగ్గరకే పోతే సరి గదా.

బాగానే ఉంది ఇప్పటికే నువ్వు ఒలకబోసింది ధారలు కట్టి కాళ్ల నిండా పాకుతోంది. ఏకంగా కుండెడు పొసావ్.’
మరి మనం చేసుకుని ఎన్ని రోజులైందో నువ్వే లెక్కెయ్యి…
అప్పటి కిద్దరూ నూతి దగ్గరకు రావడంతో కోదండం మాట కి సమాధానం చెప్పకుండా తన అవసిష్టం తీర్చు కోవడానికి నూతి పళ్లెంలో కుర్చుంది పద్మ.
అబ్బా.. మరీ అంత చప్పుడు చెయ్యాలా? అన్నాడతను వ్యంగ్యం గా.
సంతో షించాం లే గానీ నీళ్లు తోడు.
అంతే నా.. కడగటం కూడా నేనే చెయ్యాలా?
నీ కంత సరదాగా ఉంటే నేను కాదనను.. రా మరి.
ఆమె ఆ మాట అన్నందుకు నిజం గానే కడగడానికి తయారయ్యడతను.

ఛీ దరిద్రం అని వగలు బోయినా అతని చేత గొప్ప సరదాగా కడిగించుకుందామె. ఆ తరువాత మరో బకెట్ లో నీళ్లు తోడు కుని అతనూ శుభ్రం గా కడుక్కున్నాడు.
భార్యా భర్తలు కూడా స్వంత పెరట్లో ఇలా బోసి మొలలతో తిరగరు అంది పద్మ నవ్వుతూ.
బాగా చెప్పావు. మళ్లీ ఈ అవకాశం మన కి రాదు. అందుకే ఇక్కడొక్కటి లాగించేసి లోపలి కి వెళదాం… అంటూ బావి గట్టుకు ఆనుకుని నిలబడ్డ పద్మ రెండు సళళ్లూ అందుకున్నాడు.
దశమి నాటి వెన్నెల పువ్వు లా ఉంది. అప్పటి కి సు మారు పడ కొండయి ఉంటుంది టైము. కీచు రాళ్ల చప్పుడు తప్ప అంతా నిశ్శబ్దం గా ఉంది. ప్రహరీ గోడలు ఎత్తుగా ఉండటం చేత ఇరుగు పొరుగు వారు వాళ్ల ఉనికిని గుర్తించే అవకాశం లేదు.
అప్పుడే నీది దూరి పోవడాని కి తొందర పడి పోతోంది అతని చేతుల మీద తన చేతులు వేసుకుని నొక్కుకుంటూ నవ్విందామె.

అత ను మాట్లాడలేదు. ఇందాకామె పిసకడానికి కూడా సావకాశ మివ్వకుండా దెంగించుకోవడం చేత ఇప్పుడా ముచ్చట తీర్చుకోవటం లో ఉండి పోయాడు.
ఈ పళం గా రాధ వచ్చి చూస్తే ఎలా ఉంటుందంటావ్? ఒక చేతిని అతని పిర్ర మీద వేసి పిసుకుతూ అడిగింది.
ఆ సంగతి నువ్వే చెప్పాలి . అన్నట్టు ఇందాక మనం అంత గట్టిగా
మాటలాడు కుంటూ చేసుకుంటున్నప్పుడు తను గానీ తలుపు తెరిచి తొంగి చూడ లేదు కదా?

ఏమో ఆ విషయం చూడడానికి నువ్వే మన్నా నాకు ఊపిరి సలప నిచ్చావా?
 

55,671

Members

299,951

Threads

2,628,470

Posts
Newest Member
Back
Top